Anganwadi Workers, Mini Anganwadi Workers, Helpers Job Notification 2021
Anganwadi Workers, Mini Anganwadi Workers, Helpers Job Notification 2021 అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకురాలి పోస్టునకు అర్హతలు 1) అభ్యర్ధులు స్థానికులు, వివాహితులు మరియు ఆ ఊరి కోడలు అయఉండవలెను. 2) 01.07.2021 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి మరియు 35 సంవత్సరాల లోపు వారు అర్హులు. 3) ఖచ్చితంగా 10 వ తరగతి పాస్ అయి ఉండవలెను. జతపర్చవలసినవి. జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) 1.(SC, ST & … Read more