HDFC Jobs and Anganwadi Teacher Job Requirement in Telugu
HDFC Jobs and Anganwadi Teacher Job Requirement in Telugu సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథక కార్యాలయం ఐ.సి.డి.యస్.ప్రాజెక్టు అవనిగడ్డ పరిధిలో కోడూరు మరియు నాగాయలంక మండలాలలో గల అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఈ క్రింది అంగన్వాడీ కార్యకర్త మరియు సహాయకుల పోస్టుల కొరకు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకురాలి పోస్టునకు అర్హతలు 1) అభ్యర్ధులు స్థానికులు, వివాహితులు మరియు ఆ ఊరి కోడలు … Read more