Anganwadi Jobs 2025 : 14,236 పోస్టులు కేవలం 10th, 12th అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా సులువుగా అంగనవాడి ఉద్యోగుల దరఖాస్తు ఆహ్వానం
Anganwadi Jobs 2025 : 14,236 పోస్టులు కేవలం 10th, 12th అర్హతతో పరీక్ష, ఫీజు లేకుండా సులువుగా అంగనవాడి ఉద్యోగుల దరఖాస్తు ఆహ్వానం ICDS AnganwadiJobs: తెలంగాణ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖలో లో 10th, 12th పాసైన మహిళా అభ్యర్థులకు శుభవార్త… మొత్తం పోస్టులు 14,236 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ల పోస్టులకు కోసం అర్హులైన మహిళలు online https://mis.tgwdcw.in/Recruit.aspx ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఐసీడీఎస్ … Read more