NIRDPR Job Recruitment in Telugu Job Search  Telugu Jobs Point 

NIRDPR Job Recruitment in Telugu Job Search  Telugu Jobs Point  ఎఆర్డీపీఆర్లో ఖాళీలు భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబా ద్ లోని నేషనల్ JANE NIRD ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్య ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీలు : 32 »పోస్టులు : ప్రోగ్రామ్ ఆఫీసర్- వర్క్స్, ప్రాజెక్ట్ ఆఫీ సర్ – వర్క్స్, … Read more

Latest Vaidya Vidhana Parishad Job Recruitment in Telugu Job Search Free Jobs in Telugu

Latest Vaidya Vidhana Parishad Job Recruitment in Telugu Job Search Free Jobs in Telugu ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నెం.01/2022 1) ఫార్మసిస్ట్ మరియు టెక్నిక్ కాంట్రాక్ట్ 2) గ్రాడియబ్ల్ మరియు టెక్నిక్ ప్రాతిపదికన 3) రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన & ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  4)థియేటర్ అసిస్టెంట్, 5) ఆప్తాల్మిక్ అసిస్టెంట్, 6)డెంటల్ టెక్నీషియన్, 7)ఆడియోమెట్రిషియన్, 8)జూనియర్ అసిస్టెంట్/డేటా ఎంట్రీ … Read more

CISF Job Recruitment 2022 in Telugu 249 Post

CISF Job Recruitment 2022 in Telugu సీఐఎస్ఎఫ్ఎ 249 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఫుట్బాల్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్. అర్హత : ఇంటర్మీడియట్ (10 + 2) ఉత్తీర్ణత. రాష్ట్ర / జాతీయ / అంతర్జాతీయ స్థాయి గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్లో పాల్గొని ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. భారత ప్రభుత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎ ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ స్పోర్ట్స్ కోటా ద్వారా కింద పేర్కొన్న పోస్టుల … Read more

Vizag Steel Plant Job Recruitment 2022 in Telugu

Vizag Steel Plant Job Recruitment 2022 in Telugu వైజాగ్ స్టీల్ ప్లాంట్లో … భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీలు : 05 »పోస్టులు ఖాళీలు : మైన్ ఫోర్మెన్ -01, మైనింగ్ మేట్ -04. »అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగి, డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత … Read more

Latest Government Jobs Recruitment in Telugu

Latest Government Jobs Recruitment in Telugu ✅️సికింద్రాబాద్ కంటోన్మెంట్లో … సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. »మొత్తం ఖాళీలు : 12 పోస్టులు : గైనకాల జిస్ట్, జనరల్ సర్జన్, అనెస్థీటిస్ట్, స్టాఫ్ నర్స్ »ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా »ఇంటర్వ్యూ తేదీ : ఫిబ్రవరి 4 ➡️Notification Pdf Click Here ✅️పవర్డ్ .. పవరోడ్లో కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది పోస్టుల … Read more

SGPGIMS Job Recruitment in Telugu

SGPGIMS Job Recruitment in Telugu సంస్థ పేరు సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా కొత్త ఉద్యోగాల నుండి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అప్లై చేసుకోవచ్చు »పోస్టులు : 165 మొత్తం పోస్ట్లు  »పోస్టులు వివరాలు  : పోస్ట్ పేరు మెడికల్, ఫిజిసిస్ట్ ట్యూటర్ టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ Gr.ll, అసిస్టెంట్ డైటీషియన్, ఫిజియోథెరపిస్ట్ Gr.  – … Read more

Latest NLC Job Recruitment in Telugu

Latest NLC Job Recruitment in Telugu ఎన్ఎల్సీలో 35 నాన్ ఎగ్జిక్యూటివ్లు భారత ప్రభుత్వరంగానికి చెందిన తమిళనాడు (నైవేలీ) లోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) ఇండియా లిమిటెడ్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »పోస్టులు : అసిస్టెంట్ సర్వీస్ వర్కర్/ ట్రెయినీ : 05 అసిస్టెంట్ ఇండస్ట్రియల్ వర్కర్/ ట్రెయినీ : 08 క్లరికల్ అసిస్టెంట్/ ట్రెయినీ : 07 జూనియర్ స్టెనోగ్రాఫర్/ ట్రెయినీ : … Read more

Latest apssdc job recruitment in Telugu

Latest apssdc job recruitment in Telugu ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగ మేళా రండి నిర్వహించడం జరిగింది ఇందులో పరీక్ష లేకుండా లేకుండా ఈజీగానే వచ్చింది కాబట్టి అందరూ కూడా ఓపెన్ చేయండి అప్లై చేసుకోండి  »పోస్ట్ వివరాలు : చాలా రకాలుగా పోస్టులు ఉన్నాయి కింద చూస్తే మీకు అర్థమవుతుంది పిడిఎఫ్ ఉంది  »విద్య అర్హత  : 10th, 12th, డిగ్రీ అర్హతతో మరియు అనుభవం కూడా ఉండాలి. »వయసు  – … Read more

Medical and Health, Government of Andhra Pradesh Job Recruitment 2022 in Telugu

Medical and Health, Government of Andhra Pradesh Job Recruitment 2022 in Telugu ఏపీ, ప్రకాశం జిల్లాలో .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వైద్య, ఆరోగ్యశాఖ విభాగం ప్రకాశం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీలు : 07 పోస్టులు »ఖాళీలు : ఫిజియోథెరపిస్ట్ -02, ఓటీ టెక్నీషియన్లు -05. »అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా (ఓటీ టెక్నాలజీ), బ్యాచిలర్స్ డిగ్రీ (ఫిజియోథెరపీ) ఉత్తీర్ణత. … Read more

10th Pass Government Job Requirement in Telugu 

10th, 12th Pass Government Job Requirement in Telugu  కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు పూర్తి వివరాలు కావాలని కేంద్ర పిడిఎఫ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి. »పోస్ట్ వివరాలు : ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ మరిన్ని ఉద్యోగాలు  »అర్హత : 10వ/12వ, డిప్లొమా/గ్రాడ్యుయేషన్ పని అనుభవం ఉండాలి. »వయో పరిమితి – 18 to 30 … Read more

VMMC Job Recruitment 2022 in Telugu

VMMC Job Recruitment 2022 in Telugu ➡️Join to Telegram more Jobs Details Click Here   ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి  ===================  ముఖ్యమైన లింకులు: ➡️Notification Pdf Click Here  

NHM Job Recruitment 2022 in Telugu

NHM Job Recruitment 2022 in Telugu తెలంగాణలో బయో మెడికల్ ఇంజినీర్లు.. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ | కమిషనర్ కార్యాలయం (సీహెచ్ఎఫ్డబ్ల్యూ) నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రోగ్రాం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  బయో మెడికల్ ఇంజినీర్లు »మొత్తం ఖాళీలు : 10 »అర్హత : బీఈ/ బీటెక్ (బయో మెడికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, అనుభవం. »జీతభత్యాలు : నెలకు రూ … Read more

DRDO ITI (Trade) Apprentices Job Recruitment 2022 in Telugu

DRDL ITI (Trade) Apprentices Job Recruitment 2022 in Telugu డీఆర్డీఎల్, హైదరాబాద్లో … భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »ఐటీఐ ( ట్రేడ్ ) అప్రెంటిస్లు ట్రేడులు : ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, పాటర్న్ మేకర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, డీజిల్ మెకానిక్ తదితరాలు. »అర్హత : సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. »దరఖాస్తు … Read more

Bank of Baroda Manager Job recruitment in Telugu

Bank of Baroda Manager Job recruitment in Telugu బ్యాంక్ ఆఫ్ బరోడాలో 220 పోస్టులు ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »పోస్టులు : జోనల్ సేల్స్ మేనేజర్, రీజినల్ సేల్స్ మేనేజర్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ మేనేజర్లు, మేనేజర్లు. »మొత్తం ఖాళీలు : 220 »అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం. … Read more

Latest Driver Job recruitment in Telugu

Latest Driver Job recruitment in Telugu »మొత్తం ఖాళీలు : 29 »పోస్టులు : స్టాఫ్ కార్ డ్రైవర్. »అర్హత :10th అర్హత పాటు లైట్ లేదా హైవే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి దానితోపాటు పని అనుభవం కూడా తెలిసి ఉండాలి »వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది  »నెల జీతము : 19900/- to 63200/- »ఎంపిక విధానం : పరీక్ష స్కిల్ టెస్ట్ … Read more

 UPSC Job Notification 2022 in Telugu

 UPSC Job Notification 2022 in Telugu కేంద్ర మంత్రిత్వశాఖల్లో … యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీలు : 14 »పోస్టులు : సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, సబ్ రీజియనల్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ తదితరాలు. »అర్హత : పోస్టుల్ని అనుసరించి డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, పని అనుభవం ఉండాలి. … Read more

You cannot copy content of this page