RBI Assistant Recruitment 2022 in Telugu

RBI Assistant Recruitment 2022 in Telugu ఆర్బీఐలో 950 అసిస్టెంట్లు భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ బ్యాంక్, రెగ్యులేటరీ సంస్థ అయిన ముంబయి ప్రధాన కేంద్రంగా నడిచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. »పోస్టుల వారీగా వివరాలు  అసిస్టెంట్లు : 950 »ఎంపిక ప్రక్రియ : రెండు దశల అర్హత పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్లైన్ (సీబీటీ) టెస్ట్, లాంగ్వేజ్ … Read more

Karur Vysya Bank Job Recruitment Telugu

Karur Vysya Bank Job Recruitment Telugu Those who want to download this Notification & Apply Link Click on the link given below ================== Important Links: ➡️Notification & Apply Online Link Click Here   ➡️AP జిల్లాల వారీగా ఉద్యోగ వివరాల వెబ్పేజ్ Click Here   

Latest Vaidya Vidhana Parishad Job Recruitment Telugu AP Health Jobs Job Search

Latest Vaidya Vidhana Parishad Job Recruitment Telugu AP Health Jobs Job Search Those who want to download this Notification & Apply Link Click on the link given below ================== Important Links: ➡️Notification & Application Pdf Click Here   ➡️AP జిల్లాల వారీగా ఉద్యోగ వివరాల వెబ్పేజ్ Click Here  

Latest ECHS Job Requirement in Telugu 

Latest ECHS Job Requirement in Telugu  సికింద్రాబాద్లోని ఎక్స్ సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్) స్టేషన్ హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలం గాణల్లోని వివిధ ప్రాంతాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు మెడికల్, పారా – మెడికల్, నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీల సంఖ్య : 103 »పోస్టుల వివరాలు : మెడికల్ స్పెషలిస్ట్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ , … Read more

Latest Government General Hospital Job Requirement in Telugu 

Latest Government General Hospital Job Requirement in Telugu  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్), సూపరింటెండెంట్ కార్యాలయం ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీలు : 25 »పోస్టులు : పర్ఫ్యూజనిస్ట్, కాత్ ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్లు తదితరాలు »అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం. ఏపీ పారామెడికల్ బోర్డులో … Read more

Arogya Mitra Job Requirement in Telugu

Arogya Mitra Job Requirement in Telugu ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తూర్పుగో దావరి జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ నేషనల్ హెల్త్ మిషన్.. ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం పోస్టుల సంఖ్య : 117 »పోస్టుల వివరాలు : స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు, సోషల్ వర్కర్, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్ తదితరాలు. »అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం/ బీఎస్సీ (నర్సింగ్), పీజీ … Read more

Apollo Healthcare Job Requirement in Telugu

Apollo Healthcare Job Requirement in Telugu పత్రికా ప్రకటన అపోలో హెల్త్ కేర్ లిమిటెడ్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకుల కొరకు హోం కేర్ నర్స్, నర్సింగ్ అసిస్టెంట్ పోస్టుల కొరకు జాబ్ మేళాను జిల్లా ఉపాధి కార్యాలయం l, ఎస్.బి.ఐ కాలనీ, విజయనగరం నందు తే. 17-02-2022 ది ఉదయం 10 గంటలకు నిర్వహించబడును. »వాటి వివరములు ఏమనగా కంపెనీ పేరు అపోలో హెల్త్ కేర్ లిమిటె ఉద్యోగ పేరు GNM ANM … Read more

Postal department driver Job Requirement in Telugu

Postal department driver Job Requirement in Telugu భారత కేంద్ర ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్మెంట్ డ్రైవర్ పోస్టులు రావడం జరిగింది అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఖాళీల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. »మొత్తం పోస్టుల : 29 »పోస్టుల వివరాలు : కార్ డ్రైవర్  »అర్హత : 10వతరగతి మరియు హెవీ లైట్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మోటార్ వెహికల్ రిపేరింగ్ పరిజ్ఞానం ఉండాలి »జీతం : నెలకి రూ .19900 … Read more

Latest Cantonment Board Job Requirement in Telugu 

Latest Cantonment Board Job Requirement in Telugu  Those who want to download this Notification & Apply Link Click on the link given below ================== Important Links: ➡️Notification & Application Pdf Click Here   

Guest  Faculty  for  School Job Requirement in Telugu 

Guest  Faculty  for  School Job Requirement in Telugu  Those who want to download this Notification & Apply Link Click on the link given below ================== Important Links: ➡️Engagement Of Guest Faculty – SVS Notification Pdf Click Here   ➡️Engagement Of Guest Faculty – SLGC Notification Pdf Click Here ➡️Internal Audit Officer Notification Pdf Click Here … Read more

RBI Assistant Job Requirement in Telugu | Apply Online 

RBI Assistant Job Requirement in Telugu | Apply Online  Reserve Bank of India the Central Government job inviting applications for the replacement of 950 posts on permanent jobs.  Post Assistant Details Education Qualification Details, Required Age Limit, Mode Of Selection, Fee Details, and How to Apply are given below… Organization Reserve Bank of India  Type … Read more

Lab Assistant Sainik School Chandrapur job requirement in Telugu

Lab Assistant Sainik School Chandrapur job requirement in Telugu Those who want to download this Notification & Apply Link Click on the link given below ================== Important Links: ➡️Notification Pdf Click Here   ➡️Webpage Click Here ➡️Online Apply Link Click Here

Andhra Pradesh State Skill Development Corporation Job Requirement in Telugu

Andhra Pradesh State Skill Development Corporation Job Requirement in Telugu ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ రకాలుగా వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది నిరుద్యోగ అయినటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు మొబైల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మిగిలిన డీటెయిల్ కింద నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చాను అని చెక్ చేయండి. »మొత్తం ఖాళీలు : చాలా రకాలుగా  పోస్టులు ఉన్నాయి  »అర్హత : 10th,12th, ITI, డిగ్రీ … Read more

Latest NARDPR Job Requirement 2022 in Telugu

Latest NARDPR Job Requirement 2022 in Telugu ఎన్ఎఆర్డీపీఆర్ ప్రాజెక్ట్ సిబ్బంది భారత ప్రభుత్వ గ్రామీణా భివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్లోని నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరు తోంది. »అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జె డిగ్రీ ఉత్తీ ర్ణత . సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. »వయసు : 35 నుంచి 60 ఏళ్ల మధ్య … Read more

You cannot copy content of this page