Govt Jobs : 10వ తరగతి అర్హతతో 108లో అంబులెన్స్ వాహనాలలో ఉద్యోగావకాశాలు దరఖాస్తు చేసుకోండి  Aurobindo EMS 108 Ambulance Driver Job Recruitment 2023 Notification in Telugu

Govt Jobs : 10వ తరగతి అర్హతతో 108లో అంబులెన్స్ వాహనాలలో ఉద్యోగావకాశాలు దరఖాస్తు చేసుకోండి  Aurobindo EMS 108 Ambulance Driver Job Recruitment 2023 Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌అంబులెన్స్ వాహనాలలో 108 అంబులెన్స్ సంస్థలో మెడికల్ టెక్నీషియన్, డ్రైవర్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

📌Age 23 to 35 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 30,000/-

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరబిందో ఈఎంఎస్ 108 అంబులెన్స్ సర్వీసెస్లో ఖాళీగా ఉన్న పైలట్ (డ్రైవర్) పోస్టులు అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు 108 సేవల కో-ఆర్డినేటర్ వీరారెడ్డి సోమవారం ఓ ప్రకటన విడు దల చేశారు. 10th క్లాస్ ఉత్తీర్ణత, ట్రాన్స్పోర్ట్ హెవీ లైసెన్స్, ఐదేళ్ల అనుభవం, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను అనంతపురం సర్వజనాస్పత్రి ప్రాంగణంలోని 108 కార్యాలయంలో స్పందించవచ్చు. ఎంపికైన వారు అనంతపురం జిల్లాలోని బొమ్మనహళ్, పెద్దపప్పూరు, శ్రీసత్యసాయి, పెద్దవడుగూరు జిల్లాలోని రామగిరి, పుట్టపర్తి, చెన్నేకొత్తపల్లి, అగళి, మడకశిర, పెనుకొండ, ఓడీసీ, గోరంట్ల, కనగానపల్లి, కొత్తచెరువు మండలాల్లో పని చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 8790119419లో సంప్రదించవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Aurobindo EMS 108 Ambulance Driver Jobs Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

అవసరమైన వయో పరిమితి: 18/04/2023 నాటికి  

కనీస వయస్సు: 23 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలుp

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణత, ట్రాన్స్పోర్ట్ హెవీ లైసెన్స్, ఐదేళ్ల అను భవం, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చిన వారు అర్హులు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Aurobindo EMS 108 Ambulance Driver Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను అనంతపురం సర్వజనాస్పత్రి ప్రాంగణంలోని 108 కార్యాలయంలో స్పందించవచ్చు. ఎంపికైన వారు అనంతపురం జిల్లాలోని బొమ్మనహళ్, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి, పుట్టపర్తి, చెన్నేకొత్తపల్లి, అగళి, మడకశిర, పెనుకొం డ, ఓడీసీ, గోరంట్ల, కొత్తచెరువు, కనగానపల్లి మండలాల్లో పని చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 8790119419లో సంప్రదించవచ్చు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑108 Ambulance Driver Notification Pdf Click Here   

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page