District Jail Jobs Recruitment 2023 : పరీక్ష ఫీజు లేదు 10th పాస్ అయితే చాలు జాబ్ వస్తుంది | జిల్లా జైళ్ల శాఖలో కొత్త నోటిఫికేషన్ 2023 | Latest AP Govt Jobs Recruitment 2023 Notification in Telugu 

District Jail Jobs Recruitment 2023 : పరీక్ష ఫీజు లేదు 10th పాస్ అయితే చాలు జాబ్ వస్తుంది | జిల్లా జైళ్ల శాఖలో కొత్త నోటిఫికేషన్ 2023 | Latest AP Govt Jobs Recruitment 2023 Notification in Telugu 

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌జైళ్ల శాఖ లో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఫార్మసిస్ట్ (గ్రేడ్ -II), FNO, మగ నర్సింగ్ ఆర్డర్‌  ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

📌Age 18 to 45 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 25,000/-

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

జైళ్ల శాఖ లో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఫార్మసిస్ట్ (గ్రేడ్ -II), FNO, మగ నర్సింగ్ ఆర్డర్‌  ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ. ఇందుమూలంగా యావన్మందికీ తెలియచేయునది ఏమనగా, కారాగారముల శాఖాధిపతి & సంస్కరణ సేవల సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వారి ఉత్తర్వుల ప్రకారం, జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ అనుమతి తో, ఈ దిగువ ఉదహరించబడిన ఉద్యోగ ఖాళీలను జిల్లా కారాగార వైద్యశాల, గుంటూరు నందు పనిచేయుటకు ఏరుగు సేవల (outsourcing) ద్వారా భర్తీ చేయుటకుగాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను పర్యవేక్షణాధికారి, జిల్లా కారాగారము గుంటూరు వారు కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

10th Class JobsClick Here 
12th Class JobsClick Here
Degree Jobs  Click Here  

Latest Prisoners in Prison Hospital at District Jail Pharmacist Gr.II, M.N.O and F.N.O Job Recruitment 2023 Notification Details & Age Details

అవసరమైన వయో పరిమితి:

అవసరమైన వయో పరిమితి: 06/04/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest Prisoners in Prison Hospital at District Jail Pharmacist Gr.II, M.N.O and F.N.O Jobs Recruitment 2023 Notification Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 12,000/- నుంచి రూ.17,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest Prisoners in Prison Hospital at District Jail Pharmacist Gr.II, M.N.O and F.N.O Jobs Recruitment 2023 Notification Telangana application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest Prisoners in Prison Hospital at District Jail Pharmacist Gr.II, M.N.O and F.N.O Jobs Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత  :

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Prisoners in Prison Hospital at District Jail Pharmacist Gr.II, M.N.O and F.N.O Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Prisoners in Prison Hospital at District Jail Pharmacist Gr.II, M.N.O and F.N.O Jobs Recruitment 2023 Notification Apply Process :-

•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Prisoners in Prison Hospital at District Jail Pharmacist Gr.II, M.N.O and F.N.O Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.04.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Prisoners in Prison Hospital at District Jail Pharmacist Gr.II, M.N.O and F.N.O Notification Pdf Click Here   

🛑Prisoners in Prison Hospital at District Jail Pharmacist Gr.II, M.N.O and F.N.O Application Pdf Click Here  

🛑Prisoners in Prison Hospital at District Jail Official Web Page Click Here  

🛑తాజా ఉద్యోగ ప్రకటనలు  Click Here

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page