Latest ASHA Worker Jobs తెలుగు భాష వస్తే చాలు, 10th అర్హతతో 1540 ఆశా పోస్టుల భర్తీ ASHA Worker Jobs Recruitment in Telugu

Latest ASHA Worker Jobs తెలుగు భాష వస్తే చాలు, 10th అర్హతతో 1540 ఆశా పోస్టుల భర్తీ ASHA Worker Jobs Recruitment in Telugu

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌జీహెచ్ఎంసీ పరిధిలో 1540 ఆశా పోస్టుల భర్తీ

📌సొంత వార్డు లేదా గ్రామ బస్తీ దవాఖానాలు లో ఉద్యోగాలు

📌పరీక్ష లేదు ఫీజు లేదు అప్లై చేస్తే డైరెక్ట్ ఉద్యోగం.

📌జాబ్ లో చేరగానే రూ.10,000/- జీతం ఇస్తారు.  

📌అప్లై చేస్తే ఒక వారంలో ఉద్యోగం మీ సొంతం.

📌కొనసాగుతున్నటువంటి దరఖాస్తు ప్రక్రియ

ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 ఆశా పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు ఆదివారం అసెంబ్లీలో వెల్లడించారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరు గుతున్న చర్చలో భాగంగా బస్తీ దవాఖానా లపై మాట్లాడారు. వైద్య, ఆరోగ్య బస్తీ దవాఖానాలు పేదల ప్రజలకు వరంగా మారాయని తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బస్తీ దవాఖానాలతో పేద ప్రజల సుస్తి నయమవుతోందని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1540  ఆశా కార్యకర్తల ఉద్యోగాలకు త్వరలోనే భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ వంటి ఖరీదైన పరీక్షలను కూడా బస్తీ దవాఖానాల్లో చేస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు.

బస్తీ దవాఖానాల వల్ల ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఫీవరాసుపత్రిపై ఔట్ పేషంట్ భారం తగ్గిందని చెప్పారు. మార్చి నెలాఖరు కల్లా 134 రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. 158 రకాల మందులను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే బస్తీ దవాఖానాల్లో బయోమెట్రిక్ విధానం తీసుకొస్తామని వెల్లడించారు. ప్రస్తుతం సుమారు కోటి మంది ప్రజలు చికిత్స పొందారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్లో అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. బస్తీ దవాఖానాలకు శనివారం సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. “బస్తీ దవాఖానాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా పేద ప్రజల సుస్తిని నయం చేస్తున్నాయి. ప్రస్తుతం 57 రకాల వైద్య పరీక్షలు ఈ ఆస్పత్రిలో జరుగుతున్నాయి. మార్చి నెలాఖరుకు 134 రకాల రక్త పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నాం” అని మంత్రి పేర్కొన్నారు.

ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ కమీషనర్ మరియు మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్, హైదరాబాద్ 2వ రెఫరెన్స్‌లో పైన చదివిన రిఫరెన్స్‌లో నివేదించిన పరిస్థితులలో, ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం, 3 జిల్లాల్లో 1540 ఆశలను నిమగ్నం చేయడానికి ఇందుమూలంగా అనుమతిని ఇస్తుంది, హైదరాబాద్ (323), మేడ్చల్ (974) మరియు రంగారెడ్డి (243) భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఏరియా పరిమితుల్లో జిల్లా ఎంపిక కమిటీ (DHS) ద్వారా

2. కమీషనర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్, హైదరాబాద్ ఈ విషయంలో అవసరమైన చర్య తీసుకుంటారు.

ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest ASHA Worker Job Notification 2023 Recruitment in Telugu Vacancy Details & Age Details

అవసరమైన వయో పరిమితి: 01/01/2023 నాటికి

కనీస వయస్సు: 25 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest ASHA Worker Job Recruitment 2023 in Telugu Notification Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 10,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest ASHA Worker Job Recruitment 2023 in Telugu Notification application fee details 

దరఖాస్తు రుసుము:

🔷 మిగిలిన అందరికీ దరఖాస్తు ఫీజు : 0/-

🔷SC/ST/ PwD/ ESM అభ్యర్థులకు ఫీజు = 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest  ASHA Worker Jobs Recruitment 2023 in Telugu Notification Education Qualification Details

విద్యా అర్హత  :-

1. తప్పనిసరిగా మహిళా అభ్యర్థి, సంభంధిత స్లమ్ /వార్డు లో నివసిస్తూ, 25సం॥ నుండి 45 ॥ సం వయసు కలిగి, వివాహితై ఉండాలి.

2. వితంతువులు, విడాకులు పొందిన, భర్తనుండి విడిపోయిన లేదా నిరాశ్రయురాలైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును.

3. పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

4. తెలుగు చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

5. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించే తత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల ధృక్పథం కలిగి ఉండాలి.

6. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల నందు పనిచేసిన / చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

Latest ASHA Worker Jobs Recruitment 2023 in Telugu Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉంటుంది 

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest  ASHA Worker Job Recruitment in Telugu Notification 2023 Apply Process :-

•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా, అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌నివాస ధృవీకరణ పత్రము (తహశీల్దారు ద్వారా జారీ చేయబడిన నివాస ధృవీకరణ పత్రము/ రేషన్ కార్డు/ బి.పి.యల్ కార్డు/ వోటరు కార్డు/ఆధార్ కార్డు/ బ్యాంక్ పాసు పుస్తకము)

📌10వ తరగతి సర్టిఫికేట్ కాఫీ.

📌ప్రభుత్యేతర – స్వచ్ఛంద సంస్థల నందు పనిచేసిన / చేస్తున్నట్లుగా ధృవీకరణ పత్రము కాఫీ.

📌5సంll లోపు పిల్లలు ఉన్నట్లయితే పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లుగా తగు ధృవ పత్రం/ మాతా శిశు సంరక్షణ కార్డు కాఫీ.

📌వైవాహిక స్థితి: వితంతువు/విడాకులు పొందిన/భర్తనుండి విడిపోయిన/ లేదా నిరాశ్రయురాలైనట్లయితే, వైవాహిక స్థితికి సంభంధించిన స్వంత డిక్లరేషన్.

సూచన: పై నియామకమునకు సంభంధించిన ఖాళీలు/ అర్హత నిభంధనలలో మార్పులు, చేర్పులు చేయుటకు లేదా యెటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు ప్రకటనను రాద్దు చేసే అధికారము ఛైర్మస్/, డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటి /సిటీ హెల్త్ సొసైటి వారికి కలదనితెలియపరచడమైనది.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑ASHA Worker G.O.Rt.No.163 Letter Pdf Click Here   

🛑ASHA Worker Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *