KVS Jobs 2023 : కేంద్రీయ విద్యాలయలో కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ | Kendriya Vidyalaya School Teaching Non Teaching Job Recruitment 2023 Notification in Telugu

KVS Jobs 2023 : కేంద్రీయ విద్యాలయలో కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్   Kendriya Vidyalaya School Teaching Non Teaching Job Recruitment 2023 Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌కేంద్రీయ విద్యాలయం స్కూల్ కొత్త ఉద్యోగాలు భర్తీ

📌Age 18 to 50 Yrs మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు

📌తక్కువ టైం లో జాబ్ లో ఉంటారు, ₹34,000/- జీతాము మీ చేతికి వస్తుంది.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

కేంద్రీయ విద్యాలయ పార్ట్ టైమ్ కాంట్రాక్చువల్ టీచర్ల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ, అకడమిక్ సెషన్ 2023-24 కోసం, కేంద్రీయ విద్యాలయ నిజామాబాద్‌లో (అకడమిక్ సెషన్ 2023-24 కోసం) పని చేయడానికి పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన పార్ట్‌టైమ్ కాంట్రాక్టు టీచర్లు/సిబ్బంది ప్యానెల్‌ను సిద్ధం చేయడం కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూ క్రింద వివరించిన విధంగా నిర్వహించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

10th Class Jobs Click Here 
12th Class Jobs Click Here
Degree Jobs Click Here  

Latest  Kendriya Vidyalaya Sangathan Non Teaching Job Recruitment 2023 Notification Details & Age Details

అవసరమైన వయో పరిమితి:

అవసరమైన వయో పరిమితి: 20/03/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 50 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest    Kendriya Vidyalaya Sangathan Teaching Non Teaching Jobs Recruitment 2023 Notification Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 20,000/- నుంచి రూ.34,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest  Kendriya Vidyalaya Sangathan Teaching Non Teaching Jobs Recruitment 2023 Notification Telangana application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest  Kendriya Vidyalaya Sangathan Non Teaching Jobs Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత  :

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest  Kendriya Vidyalaya Sangathan Non Teaching Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Kendriya Vidyalaya Sangathan Teaching Non Teaching Jobs Recruitment 2023 Notification Apply Process :-

•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది. కింది డాక్యుమెంట్/సర్టిఫికేట్‌ల ఫోటోకాపీతో పాటుగా జతచేయవలసిన

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Kendriya Vidyalaya Sangathan Teaching Non Teaching Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.03.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Kendriya Vidyalaya Sangathan Nizamabad Click Here  

🛑Besant Arundale Senior Secondary School Click Here  

🛑Mahabubabad KVS School Click Here

🛑Hyd KVS School Click Here  

🛑Army Public School LDC, Ward Boy & Computer Lab Assistant Notification Pdf Click Here

🛑Kadapa KVS School Official Web Page Click Here   

🛑తాజా ఉద్యోగ ప్రకటనలు  Click Here

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page