District Jail Jobs 2023 : జిల్లా జైళ్ల శాఖలో 10th తో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

District Jail Jobs 2023 : జిల్లా జైళ్ల శాఖలో 10th తో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌జైళ్ల శాఖ లో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఫార్మసిస్ట్ (గ్రేడ్ -II), ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్ – II), మగ నర్సింగ్ ఆర్డర్‌  ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

📌18 to 45 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 25,000/-

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

మరిన్ని ఉద్యోగ వివరాలు

జైళ్ల శాఖ లో అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఫార్మసిస్ట్ (గ్రేడ్ -II), ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్ – II), మగ నర్సింగ్ ఆర్డర్‌  ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ. ఇందుమూలంగా యావన్మందికీ తెలియచేయునది ఏమనగా, కారాగారముల శాఖాధిపతి & సంస్కరణ సేవల సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వారి ఉత్తర్వుల ప్రకారం, జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ గుంటూరు వారి అనుమతి తో, ఈ దిగువ ఉదహరించబడిన ఉద్యోగ ఖాళీలను జిల్లా కారాగార వైద్యశాల, గుంటూరు నందు పనిచేయుటకు ఏరుగు సేవల (outsourcing) ద్వారా భర్తీ చేయుటకుగాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను పర్యవేక్షణాధికారి, జిల్లా కారాగారము గుంటూరు వారు కోరడమైనది. దీని ప్రకారం 153 మంది అభ్యర్థులు ధరఖాస్తు చేసుకొనగా, వారిలో 130 మంది అభ్యర్థులు నోటిఫికేషన్ నందు కోరిన విధముగా ధరఖాస్తు చేసి యున్నారు. కావున వీరిని జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రీట్, గుంటూరు వారి అనుమతి ఉత్తర్వుల మేరకు ఇంటర్వూల కొరకు అనుమతించడమైనది. దీనికి సంబందించిన తేదీలను క్రింది పట్టికలో తెలుపడమైనది. అదేవిధముగా ||నోటిఫికేషన్ నందు కోరిన విధముగా దరఖాస్తు చేయని 23 మంది దరఖాస్తులను తిరస్కరించడమైనది. వీటికి సంబందించిన జాబితాను htp://guntur.ap.gov.in నందు పొందుపరచటమైనది.

దీని ప్రతిని జిల్లా పౌర సమాచార అధికారి, గుంటూరు వారికి తగు సమాచారము నిమిత్తం మరియు ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా ద్వారా  తగు ప్రచారం కల్పించుల కొరకు అందించడమైనది.

దీని ప్రతిని అన్ని వార్తా పత్రికల ప్రతినిధులకు తగు ప్రచారం కల్పించుట కొరకు అందించడమైనది.

Latest AP Outsourcing Basis In Jail Hospital, District Jail Job Recruitment Notification 2023

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

📌ఇటీవలి ఫోటో.

📌సంతకం.

📌ID ప్రూఫ్.

📌పుట్టిన తేదీ రుజువు.

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్.

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్.

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🎊🎊🎊Interview schedule for eligible candidates of Lab Technician Gr-II, Male Nursing Orderly and Pharmacist Gr-II posts in District Jail🎊🎊🎊

🛑LAB TECHNICIAN GR-II (427 KB) Click Here

🛑MALE NURSING ORDERLY (424 KB) Click Here

🛑PHARMACIST GR-II Click Here

➡️Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page