AP 6100 Jobs తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ Latest AP Police Constable Notification 2022 Requirement Apply Online – Telugu Jobs Point

AP 6100 Jobs తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ Latest AP Police Constable Notification 2022 Requirement Apply Online – Telugu Jobs Point

ముఖ్యాంశాలు:-

WhatsApp Group Join Now
Telegram Group Join Now

📌ఆంధ్రప్రదేశ్ లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు కొత్త ఉద్యోగాలు భర్తీ

📌 ఈరోజు వచ్చిన తాజా సమాచారం 6511 పోస్టులు, భారీ నోటిఫికేషన్ విడుదల  

📌దరఖాస్తు చివరి తేదీ  28 డిసెంబర్ 2022. 

📌ఇంటర్మీడియట్ & డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. నిరుద్యోగులైన మహిళలు పురుషుడు ఇద్దరు కూడా అర్హులే.  మొత్తం పోస్టులు 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీప్రక్రియ చేపట్టింది. వాటిలో 411 SI ఉద్యోగాలు, 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. SI ఉద్యోగాలలో 315 సివిల్ (పురుషులు, మహిళల కేటగిరీలు), 96 ఏపీఎస్పీ (పురుషులు) ఉద్యోగాలు ఉన్నాయి. 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలుల్లో 3,580 సివిల్, 2,520 ఏపీఎస్పీ ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్ఐ పోస్టుకు రెండు విభాగాల్లో (సివిల్, ఏపీఎస్పీ) దరఖాస్తు చేసేవారికి ఒక దరఖాస్తు సరిపోతుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలుకు రెండు విభాగాల్లో (సివిల్, ఏపీఎస్పీ) అప్లికేషన్ చేసేవారికి ఒక దరఖాస్తు సరిపోతుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలుకు వేర్వేరుగా ప్రిలిమినరీ రాతపరీక్ష, శరీరదారుఢ్య పరీక్షలు, ఫైనల్ రాతపరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తారు. హోంగార్డులకు తొలిసారిగా కానిస్టేబుల్ పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించడం విశేషం. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలులో 8% నుంచి 15%, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలులో 10% నుంచి 25% హోంగార్డులకు రిజర్వేషన్ కల్పించారు.

అభ్యర్థుల అర్హతలు, వయో పరిమితి మినహాయింపులు, దరఖాస్తు ఫీజు, రాతపరీక్షల విధానం, శరీరదారుఢ్య పరీక్షల ప్రమాణాలు, ఇతర వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ https://slprb.ap.gov.in చూడాలని బోర్డు సూచించింది అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చని తెలిపింది. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9441450639

పైన సూచించిన ఖాళీల సంఖ్య తాత్కాలికమైనది మరియు ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే మార్పుకు బాధ్యత వహిస్తుంది.  SLPRB, AP, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎప్పుడైనా రిక్రూట్‌మెంట్ యొక్క ఏదైనా అంశానికి సంబంధించి సవరణలను తెలియజేయడానికి హక్కును కలిగి ఉంది.  అభ్యర్థులు తప్పనిసరిగా నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి, దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు అందులో పేర్కొన్న అన్ని నిబంధనలు మరియు షరతులను అర్థం చేసుకోవాలి మరియు అంగీకరించాలి.  అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడం ద్వారా, అతను / ఆమె నోటిఫికేషన్‌ను చదివారని మరియు అక్కడ పేర్కొన్న నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి ఉంటారని అనుమానించబడుతుంది.  STAGE I ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించేటప్పుడు అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, SSC సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ (BC/SC/ST అభ్యర్థులకు) మరియు EWS సర్టిఫికేట్ కాపీని సమర్పించాలి (అప్‌లోడ్ చేయాలి). ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest AP Police Constable Jobs Notification 2022 Vacancy Details & Age Details

🔷కానిస్టేబుల్ పోస్టులు = 6,100

🔰కానిస్టేబుల్ సివిల్ = 3,580 పురుషులు, మహిళలు)

🔰కానిస్టేబుల్ ఏఎసీ = 2,520 పురుషులు)

 🔷జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు  

అవసరమైన వయో పరిమితి:

అవసరమైన వయో పరిమితి: 2/12/2022 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest AP Police Constable Job Recruitment 2022 Notification 2022 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 32,000/- నుంచి రూ.56,800/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest AP Police Constable Job Recruitment 2022 Notification 2022 application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.300/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 150/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest AP Police Constable Job Recruitment 2022 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  :  కానిస్టేబుల్ జాబ్ పోస్ట్ కి  :అభ్యర్థి తప్పనిసరిగా 1″t luly, 2022, ఇంటర్మీడియట్ లేదా రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడిన దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థి విషయంలో, 1వ తేదీ |uly, 2022 నాటికి,  అతను/ఆమె రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడిన SSC లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఇంటర్మీడియట్ చదివి 1″t సంవత్సరం మరియు 2″d సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరై ఉండాలి.

శరీరదారుఢ్య పరీక్షలు: రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. కానిస్టే బుల్ సివిల్ అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగు తోపాటు 100 మీటర్ల పరుగుగానీ లాంగ్ జంప్ లో గానీ పరీక్షి స్తారు. కానిస్టేబుల్ ఏపీఎస్పీ అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగు తోపాటు 100 మీటర్ల పరుగు, లాంగ్జాంప్ విభాగాల్లో పరీక్షిస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest AP Police Constable Jobs Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష :-

హాల్ టికెట్లు: రాతపరీక్ష కోసం అభ్యర్థులు 2023 జనవరి 9వ తేదీ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రిలిమినరీ రాతపరీక్ష: 2023 జనవరి 22న ఒక పేపర్ ఉంటుంది. ఇంగ్లిష్, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమం, భారత జాగ్రఫీ, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు.

🔷ఫైనల్ రాతపరీక్ష: శరీరదారుఢ్య పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఫైనల్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమ చరిత్ర, ఇండియన్ రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది.

🔷కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు ఫైనల్ రాతపరీక్ష (గరిష్టంగా 200 మార్కులు)లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔷కానిస్టేబుల్ ఏపీఎస్పీ పోస్టులకు ఫైనల్ రాతపరీక్ష (గరిష్టంగా 100 మార్కులు), శరీరదారుఢ్య పరీక్ష (గరిష్టంగా 100 మార్కులు)ల్లో సాధించిన మార్కులు కలిపి మొత్తం 200 మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔷శారీరక దారుఢ్య పరీక్ష(పీఎఫ్)

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest AP Police Constable Job Recruitment Notification 2022 Apply Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అగ్నివీర్ గా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్ఎస్ చిల్కాలో 2023 మే నెలలో శిక్షణ ప్రారంభమవు తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసు కున్న తరవాత సంబంధిత విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest AP Police Constable Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 30.11.2022. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.12.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Notification Below 

🔷Constable Job Pdf Click Here  

🔷SI Job  Pdf Click Here  

🛑తాజా ఉద్యోగ ప్రకటనలు  Click Here

🛑Apply Online Link Click Here   

🛑Official Web Page Click Here           

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

💐Important Posts💐

🛑Indian Air Force Recruitment 2022 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ నెలకు రూ1 లక్ష Apply Online for 256 AFCAT Notification 01/2023 Vacancy in Telugu  

🛑Latest Govt Jobs రైతుల సంక్షేమం, వ్యవసాయ మంత్రిత్వ శాఖలో జాబ్స్ Coconut Development Board Vacancy 2022 Requirement Latest Jobs in Telugu

🛑Govt Jobs కేవలం 10th మరియు డిగ్రీ అర్హతతో  NITTTR Junior Secretariat Assistant, Stenographer Other Job Recruitment 2022 – Gk 15 Telugu

🛑Latest Attendant Jobs 10వ తరగతి అర్హతతో Wihg Recruitment 2022 Apply Online Wihg Technical Assistant, Scientist B, Field Cum Laboratory Attendant More Vacancies 2022 Online Application In Telugu

🛑CISF Notification Pdf Click Here

🛑JIPMER Notification Pdf Click Here

➡️Notification Pdf Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page