IREL Latest Recruitment 2022 in Telugu Apply Online for 92 IREL Vacancies Telugu Jobs Point
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్..భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL) ముంబయిలోని వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 92
»అప్రెంటిస్‌లు : గ్రాడ్యుయేట్ ట్రెయినీలు, జూనియర్ సూపర్వైజర్లు, ట్రేడ్స్‌మెన్ ట్రెయినీలు తదితరాలు.
»విభాగాలు : ఫైనాన్స్, హెచ్ఐర్, టెక్నికల్, రాజ్‌భాష, ఐటీఐ.
»అర్హత : అప్రెంటిస్‌లను అనుసరించి పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, సీఏ ఇంటర్మీడియట్ / సీఎంఏ ఉత్తీర్ణత.
»ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ /ట్రేడ్ టెస్ట్ / కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ ఆధారంగా.
»దరఖాస్తు చేయు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తులకు చివరి తేది : 2022, జులై 07.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification & Application PDF Click Here
➡️Application Pdf Click Here
Note – Telegram App Open చేసి Search Box లో @telugujobspoint అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి జాయిన్ అవ్వండి.