BRO Notification 2022 in Telugu

BRO Notification 2022 in Telugu

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ( BRO ) పరిధి లోని బోర్డర్ రోడ్స్ వింగ్ – జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ విభాగం .. వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య : 876

ఖాళీల వివరాలు :

స్టోర్ కీపర్ టెక్నికల్ 377

మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్) – 499.

అర్హత : పదో తరగతి, 12th, ఐటీఐ (సంబంధిత ట్రేడ్) లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : 18-27 సంవత్సరాలు 

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 11.07.2022

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Official Webpage click here       

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *