IDBI Recruitment 2022 Notification Out for 1544 Vacancies in Telugu
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఐడీబీఐ ) అసిస్టెంట్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
»మొత్తం పోస్టులు : 1544.
»పోస్టుల వివరాలు:
ఎగ్జిక్యూటివ్‌లు -1044,
అసిస్టెంట్ మేనేజర్లు -500.
»అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
»ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 2022, జూన్ 03 నుంచి స్వీకరిస్తారు.
»దరఖాస్తులకు చివరి తేది : 2022, జూన్ 17.
»పరీక్ష తేదీలు : ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 2022, జులై 09, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 2022, జులై 23.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification PDF & Apply Link Click Here