ANGRU Recruitment 2022 in Telugu ANGRAU Notification in Telugu

ANGRU Recruitment 2022 in Telugu ANGRAU Notification in Telugu

ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీలో పోస్టులు గుంటూరులోని లామ్ ఆచార్య ఎన్టీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం .. తాత్కా లిక ప్రాతిపదికన అగ్రికల్చరల్ డ్రోన్ పైలెట్ కమ్ ట్రైనర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య : 05

అర్హతలు : బీటెక్ (అగ్రికల్చరల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ – కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) తోపాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. 

వేతనం : నెలకు రూ .25,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం : ధ్రువపత్రాల సాఫ్ట్ కాపీలను పీడీఎఫ్ రూపంలో మెయిల్ చేయాలి.

దరఖాస్తులకు చివరితేది : 06.06.2022

ఈమెయిల్ : apsararkvy2018@gmail.com

ఇంటర్వ్యూ తేది : 10.06.2022

వేదిక : ఆర్ఎఆర్ఎస్, లామ్, గుంటూరు. 

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf & Application Pdf Click Here  

➡️More Govt Jobs Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *