Latest BEL Job Vacancy 2022 in Telugu

Latest BEL Job Vacancy 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

బెల్, హైదరాబాద్ యూనిట్లో … భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), హైదరాబాద్ యూనిట్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టులు : 84 పోస్టుల

»అప్రెంటిస్ల వారీగా ఖాళీలు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు -53, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్లు -31. (ట్రేడులు : ఎలక్ట్రానిక్స్, సీఎస్ఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్).

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ / బీటెక్ ఉత్తీర్ణత.

»వయో పరిమితి : 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం : వాక్ఇన్ సెలక్షన్ (రాత పరీక్ష) ఆధారంగా.

»వాక్ఇన్ తేది : 2022, మార్చి 05.

»వేదిక : బెల్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ (ఐఈ), నాచారం, హైదరాబాద్ -500076.

who want to download this Notification & Application Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf, Webpage & Apply Link Click Here   

Leave a Comment

You cannot copy content of this page