Latest NID Job Recruitment 2022 in Telugu
ఆంధ్రప్రదేశ్ (గుంటూరు) లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఎస్ఐడీ) వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 15
»అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెష లైజేషన్లో డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. పోస్టులు : ప్యాకల్టీ, డిజైన్ ఇన్స్ట్రక్టర్, టెక్నికల్ స్టాఫ్, అసిస్టెంట్ ఇంజనీర్ తదితరాలు
»వయసు : పోస్టును అనుసరించి కనీసం 35 ఏళ్లు ఉండాలి.
»జీతభత్యాలు : నెలకు రూ .44,900 నుంచి రూ .2,09,200 వరకు చెల్లిస్తారు.
»పని అనుభవం : నిబంధనల ప్రకారం సంబం ధిత స్పెషలైజేషన్లో పని అనుభవం ఉండాలి.
»ఎంపిక విధానం : రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ
»ఆధారంగా దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా
»దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 07, 2022.
who want to download this Notification & Application Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Webpage & Apply Link Click Here