TG Anganwadi Jobs 2026 : రాత పరీక్ష లేదు..12వ తరగతి అర్హతతో 409 ఉద్యోగాలు.. | TG ICDS Anganwadi Recruitment 2026 Apply Now

TG Anganwadi Jobs 2026 : రాత పరీక్ష లేదు..12వ తరగతి అర్హతతో 409 ఉద్యోగాలు.. | TG ICDS Anganwadi Recruitment 2026 Apply Now

Telangana ICDS 409 Anganwadi Teacher & Helper Recruitment 2026 Apply Now : తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల్లో 409 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 12వ తరగతి అర్హతతో అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు అవకాశం.. పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం ఇవే!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, మహిళా, శిశు, వికలాంగుల మరియు వయో వృద్ధుల శాఖ లో నిర్మల్ జిల్లా పరిధిలోని (89) నగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని (255) & నారాయణపేట జిల్లా పరిధిలోని (65) ఐసీడీఎన్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ (AWT) పోస్టులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి విడతలో భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడినవి. అభ్యర్థులు పూర్తి వివరాల కొరకు https://wdcw.tg.nic.in/ వెబ్సైట్ను సందర్శించవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేది: 15.09.2026

దరఖాస్తుల చివరి తేది: 30.09.2026 సాయంత్రం 5.00 గంటల వరకు.

ముఖ్య నిబంధనలు మరియు అర్హతలు, 

•విద్యార్హత: అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: అభ్యర్ధుల వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

01.07.2026 నాటికి.స్థానికత: 1. అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధి/వార్డ్ (అర్బన్ ఏరియాలలో) గ్రామపంచాయతీకి (రూరల్ (రూరల్) చెందిన స్థానికురాలై ఉండాలి.

ఎంపిక విధానం:

1. అంగన్వాడీ టీచర్ పోస్టులకు, అభ్యర్థ తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. అంగన్వాడీ టీచర్ పోస్టులకు, అభ్యర్థి పట్టణ ప్రాంతాలలో అయితే ఆ వార్డు నివాసి అయి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో అయితే అంగన్వాడీ కేంద్ర గ్రామపంచాయితీ నివాసి అయి ఉండాలి.

2. ఎస్టీ సబ్ ప్లాన్ క్రింద ఎస్టీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ పోస్టులకు, అదే గ్రామం/ఆవాసం/హాబిటేషన్ నుండి వచ్చిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.

3. ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద ఎస్సీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ పోస్టులకు, అది గ్రామపంచాయతీలోని అవాసల గ్రామాల నుండి వచ్చిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.

అభ్యర్థుల ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది :

* ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ 70 మార్కులు

* ప్రత్యేక కేటగిరీలు: వితంతువులు 5 మార్కులు, అనాథలు-10 మార్కులు, దివ్యాంగులు 5 మార్కులు.

*జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ 10 మార్కులు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి : దరఖాస్తు https://wdcw.tg.nic.in/వెబ్సైట్ నందు మాత్రమే దరఖాస్తు చేయవలెను. ఈ నోటిఫికేషనన్ను పూర్తిగా రద్దుచేయుటకు లేదా అవసరమైన మార్పులు చేయుటకు జిల్లా కలెక్టర్/చైర్మన్, నిర్మల్ వారికి పూర్తి అధికారాలు కలవు. సిడిపిఓ/ డిడబ్ల్యుఓ/ ప్రజావాణిలో సమర్పించిన, దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవు.

🛑1st Notification Pdf Click Here

🛑1st Vacancy Roster List Click Here

🛑2ndNotification Pdf Click Here

🛑2ndVacancy Roster List Click Here

🛑3rdNotification Pdf Click Here

🛑3rdVacancy Roster List Click Here

🛑Official Website Click Here

🛑Apply Online Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *