ఏపీ దేవాదాయ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు 2026 A.P. Endowments Subordinate Service లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Apply Now

ఏపీ దేవాదాయ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు 2026 A.P. Endowments Subordinate Service లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Apply Now

APPSC Executive Officer Grade-III in A.P. Endowments Subordinate Service Notification 2026 Apply Now :  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో A.P. ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టుకు ప్రత్యక్ష నియామకం (జనరల్ రిక్రూట్‌మెంట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ 16/10/2026 నుండి 05/11/2026 రాత్రి 11:59 గంటల వరకు APPSC వెబ్‌సైట్ https://psc.ap.gov.in లోని “కెరీర్స్” విభాగంలో మాత్రమే పొందుపరచబడతాయి.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) లో A.P ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-II పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో పూర్తిగా 104 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి నెల జీతం రూ.25,220-80,910/- మధ్యలో ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్టుల భర్తీ కొరకు, అర్హులైన అభ్యర్థుల నుండి 16/10/2026 నుండి 05/11/2026 రాత్రి 11:59 గంటల వరకు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

•పోస్టు మరియు ఖాళీ వివరాలు :  ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ అధీన సేవలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III – 104 ఉద్యోగాల ఉన్నాయి.

•అవసరమైన విద్యా అర్హత : కేంద్ర చట్టం లేదా రాష్ట్ర చట్టం లేదా ప్రాంతీయ చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని విశ్వవిద్యాలయం నుండి లేదా విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్)చే గుర్తింపు పొందిన ఏదైనా ఇతర సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీని లేదా దానికి సమానమైన ఇతర అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

•గరిష్ట వయో పరిమితి :   ఈ ఉద్యోగాలకు నాన్-యూనిఫాం పోస్టులకు జనరల్ కేటగిరీలో గతంలో 42 ఏళ్ల వరకు ఉన్న వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచింది.

నెల జీతం : ఈ పోస్టుకు రూ.25,220-80,910/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు రుసుము : దరఖాస్తుదారు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ. 250/- (రెండు వందల యాభై రూపాయలు మాత్రమే) మరియు పరీక్ష ఫీజుగా రూ. 80/- (ఎనభై రూపాయలు మాత్రమే) చెల్లించాలి. అయితే, కింది వర్గాల అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ.80/- మాత్రమే చెల్లించకుండా మినహాయింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ మరియు మాజీ సైనికులు.

ఎలా దరఖాస్తు చేయాలి: ఖాళీల వివరాలు, వేతన స్కేలు, వయస్సు, కులం, విద్యా అర్హతలు మరియు ఇతర సమాచారంతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్, సూచనలతో పాటు, 16/10/2026న లేదా అంతకు ముందు కమిషన్ వెబ్‌సైట్ (https://psc.ap.gov.in)లో అందుబాటులో ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి తేదీ : 16.10.2026

ఆన్‌లైన్దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ :: 05/11/2026 రాత్రి 11:59 గంటల వరకు

🛑NotificationPdf Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *