LPG BOOKING : గుడ్ న్యూస్.. గ్యాస్ బుకింగ్ గడువు తగ్గింపు
LPG Gas Booking Deadline Reduced : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ పై గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. గ్యాస్ బుకింగ్ గడువు తగ్గిస్తూ ఉత్తరాల జారీ చేశారు.

దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంకా పై గ్యాస్ బుకింగ్ పై కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి గుడ్ న్యూస్ తెలిపారు. గ్రామ ప్రాంతాల్లో బుకింగ్ గడుగును 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గిస్తూ ఉత్తరాలు జారీ చేశారు. దీంతోపాటు సిలిండర్ బుకింగ్ చేసుకున్న 25 రోజుల తర్వాత మరొక బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో బుకింగ్ గడుగు 25 రోజులుగా ఉంటుందని తెలిపారు.
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ నిబంధనలు మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాను కేంద్రం స్పష్టత ఇచ్చారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ & హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వినియోగదారులకు ఎల్పిజి వినియోగించేందుకు భారీ ఉరట లభిస్తుంది.


