ఏపీలో కొత్త పెన్షన్లు.. రేపటి నుంచే దరఖాస్తులు ప్రారంభం.. కావలసిన సర్టిఫికెట్లు | NTR Bharosa Pensions 2026 Applications Started, Required Document

ఏపీలో కొత్త పెన్షన్లు.. రేపటి నుంచే దరఖాస్తులు ప్రారంభం.. కావలసిన సర్టిఫికెట్లు | NTR Bharosa Pensions 2026 Applications Started, Required Document

AP NTR Bharosa Pension 2026 Applications Started Required Document Latest News : ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త..ఆంధ్రప్రదేశ్ లో రేపు నుంచే.. కొత్త పెన్షన్ దరఖాస్తు ప్రారంభం. కొత్త పెన్షన్ దరఖాస్తులు స్వీకరణ ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ల దరఖాస్తులకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. దరఖాస్తుల కోసం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలలో రేపటి నుంచి ఈనెల 16 సెప్టెంబర్ 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈనెల 17 సెప్టెంబర్ 2026 నుంచి 21 సెప్టెంబర్ 2026 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 22 నుంచి 24 సెప్టెంబర్ 2026 వరకు MPDO మరియు మునిసిపల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ / స్టేట్ లెవెల్లో స్క్రూటినీ జరుగుతుంది. 2026 సెప్టెంబర్ 25, 26వ తేదీన పెన్షన్లు ఆమోదిస్తారు. ఆ తర్వాత దశలవారీగా పెన్షన్ విడుదల చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్ కేటగిరి వారిగా కావలసిన డాక్యుమెంట్ వివరాలు కొంత పెన్షన్ కోసం వృద్ధులు, వితంతువులు,  ఒంటరి మహిళలు, దివాంగులు, చేనేతలు, మత్స్యకారులు, డబ్బు కళాకారులు,  చెప్పులు కుట్టేవారు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్ జెండర్లు తదితర అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇందులో కేటగిరీని బట్టి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు లో దరఖాస్తు ఫామ్ తో పాటు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, సదన్ సర్టిఫికెట్స్, డివోర్స్, బర్త్ డెత్ సర్టిఫికెట్ వంటి డాక్యుమెంట్స్ జత చేసి పూర్తి జాబితా కోసం ఫోటోలను స్కాప్ చేయబడుతుంది.

🛑NTR BHAROSA PENSION NEW APPLICATION

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *