AP PGCET Counseling Process : ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం
AP PGSET Counseling 2026 Registrations begin : ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రారంభం కానున్నది.
ఆంధ్రప్రదేశ్ లో PGSET కౌన్సిలింగ్ సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. 8 సెప్టెంబర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవకాశముంది. 04 సెప్టెంబర్ నుంచి 12 సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో సర్టిఫికేషన్ పరిశీలన జరుగుతుంది. 9 సెప్టెంబర్ నుంచి ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 11 సెప్టెంబర్ నుంచి 15 సెప్టెంబర్ వరకు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవచ్చు, 16 సెప్టెంబర్ నాటికి సవరణకు అవకాశం ఉంటుంది. 21 సెప్టెంబర్ కు సీట్లు కేటాయించడం జరుగుతుంది. 21 to 22న సెప్టెంబర్ నా విద్యార్థులు కాలేజీలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికార వెబ్సైట్ ని https://cap.apcfss.in/ విజిట్ చేయండి.

🛑Notification Pdf Click Here

