తల్లికి వందనం పథకం పై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్.. అకౌంట్ లోకి నేరుగా రూ. 13000 జమ.. ఇంకా రెండు రోజుల్లోనే | AP Talliki Vandanam Scheme 2026

తల్లికి వందనం పథకం పై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్.. అకౌంట్ లోకి నేరుగా రూ. 13000 జమ.. ఇంకా రెండు రోజుల్లోనే | AP Talliki Vandanam Scheme 2026

Andhra Pradesh Talliki Vandanam Scheme 2026 Fund Release Date : ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం నిధుల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు తెలిపింది.  మరో రెండు, మూడు రోజులలో తల్లికి వందనం నిధులు జమ.. నేరుగా తల్లుల ఖాతాలు అకౌంట్ లో రూ.13,000 జమ.. పూర్తి వివరాలు తెలియనట్లయితే..

ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం డబ్బులు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపిక కబురు తెలిపారు. మరో రెండు, మూడు రోజులలో అర్హులైన విద్యార్థుల తల్లి ఖాతాలో రూ.13,000 ఆర్థిక సహాయం నేరుగా అందచేయనున్నారు. ఆగస్టు 30న ఈ నగదు జమ కావలసి ఉంటుంది, అయితే సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయం నుంచి అర్హత వివరాలు సేకరించి ఆర్థిక శాఖ పరిశీలిస్తున్నారు. తాజాగా అప్డేట్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 2,80,000 మందికి తల్లికి వందనం అందచేయను అన్నారు.

ముఖ్యంగా ఇంటర్మీడియట్ ప్రాథమిక సంవత్సరం చేరిన విద్యార్థులు విడుదలకు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. అర్హత జాబితాను గ్రామ వార్డు సచివాలయం నుంచి ఆర్థిక శాఖ స్వీకరించింది వాటి పరిశీలించి DBT పద్ధతి ద్వారా తల్లుల ఖాతాలో నగదు డైరెక్టుగా జమ చేయనున్నారు. తల్లికి వందనం అప్లికేషన్ స్టేటస్ కోసం ఈ https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus వెబ్ సైట్ ని విజిట్ చేయండి.  ఇందులో స్కీం దగ్గర “తల్లికి వందనం” సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత సంవత్సరంలో “2026 27” సెలెక్ట్ చేసుకోండి. విద్యార్థి ఆధార్ కార్డు లేదా తల్లి యొక్క ఆధార్ కార్డు లేదా Enrollment ID ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేసి Get OTP పైన క్లిక్ చేసి ఓటిపి ఎంటర్ చేసి తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నర్ ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ తెలుసుకోవచ్చు.

ముందుగా విద్యార్థులు మీ మొబైల్ లో వాట్సాప్ ఓపెన్ చేసి 9552300009 ఈ నెంబర్ కి Hi మెసేజ్ చేయండి. అందులో తల్లికి వందనం సెలెక్ట్ చేయండి. విద్యార్థి ఆధార్ నెంబరు లేదా Enrollment ID ఎంటర్ చేసి విద్యార్థులు ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది తెలుస్తుంది. లేదా తమ గ్రామ వార్డు సచివాలయంలో వెళ్లేసి వెల్ఫేర్ అసిస్టెంట్ కలిసినట్లైతే మీరు ఎలిజిబుల్లా లేదా అనేది కూడా చెప్పుతారు. డబ్బులు రిలీజ్ అవుతానే మీ అకౌంట్ లోకి రావాలనుకుంటే మీ అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి. NPCI మ్యాపింగ్ అయి ఉండాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *