DRDO ITI (Trade) Apprentices Job Recruitment 2022 in Telugu

DRDL ITI (Trade) Apprentices Job Recruitment 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

డీఆర్డీఎల్, హైదరాబాద్లో … భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»ఐటీఐ ( ట్రేడ్ ) అప్రెంటిస్లు ట్రేడులు : ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, పాటర్న్ మేకర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, డీజిల్ మెకానిక్ తదితరాలు.

»అర్హత : సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా.

»దరఖాస్తులకు చివరి తేది : 2022  జనవరి 31.

»చిరునామా : డైరెక్టర్, డీఆర్డీఎల్, కంచన్బాగ్, హైదరాబాద్ -500058.

➡️Join to Telegram more Jobs Details Click Here  

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification Pdf Click Here  

➡️Webpage Click Here  

Leave a Comment

You cannot copy content of this page