NHM Job Recruitment 2022 in Telugu

NHM Job Recruitment 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణలో బయో మెడికల్ ఇంజినీర్లు.. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ | కమిషనర్ కార్యాలయం (సీహెచ్ఎఫ్డబ్ల్యూ) నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రోగ్రాం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  బయో మెడికల్ ఇంజినీర్లు

»మొత్తం ఖాళీలు : 10

»అర్హత : బీఈ/ బీటెక్ (బయో మెడికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, అనుభవం.

»జీతభత్యాలు : నెలకు రూ .36,750 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

»దరఖాస్తులకు చివరి తేది : 07  ఫిబ్రవరి 2022. 

➡️Join to Telegram more Jobs Details Click Here  

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here

➡️Webpage Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts