Bank of Baroda Manager Job recruitment in Telugu

Bank of Baroda Manager Job recruitment in Telugu

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 220 పోస్టులు ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»పోస్టులు : జోనల్ సేల్స్ మేనేజర్, రీజినల్ సేల్స్ మేనేజర్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ మేనేజర్లు, మేనేజర్లు.

»మొత్తం ఖాళీలు : 220

»అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం. పీజీ డిగ్రీ / డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఇన్ బ్యాంకింగ్/ సేల్స్/ ఫోరెక్స్/ మార్కెటింగ్/ క్రెడిట్ అర్హత ఉన్నవారికి ప్రాధానత్యనిస్తారు.

»ఎంపిక విధానం : షార్టిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

»దరఖాస్తులకు చివరి తేదీ : 2022, ఫిబ్రవరి 14.

➡️Join to Telegram more Jobs Details Click Here  

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification & Application Pdf Click Here  

➡️Webpage Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *