KGBV Girls Hostel : నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

KGBV Girls Hostel : నాన్ టీచింగ్ సిబ్బంది నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

KGBV Girls Hostel Invitation Application for the recruitment of non teaching staff : నిరుద్యోగులకు మండలంలోని తంగళ్ళపల్లి కేజీబీవీ గర్ల్స్ హాస్టల్లో ఖాళీగా ఉన్న వాచ్ ఉమెన్ నాన్ టీచింగ్ ఉద్యోగులకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తూ మండల అధికారి గారు బి రాజు మంగళవారం ఒక ప్రకటన చేశారు.

నిరుద్యోగ మహిళా అభ్యర్థులకు శుభవార్త.. మండలంలోని తంగళ్ళపల్లి కేజీబీవీ గర్ల్స్ హాస్టల్లో ఖాళీగా ఉన్న డే అండ్ నైట్ వాచ్ ఉమెన్ నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తూ విద్యాధికారి బి రాజు గారు మంగళవారం ఒక ప్రకటన చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్థానిక మహిళలై ఉండాలి, వయస్సు 18 సంవత్సరాలు నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి పదోతరగతి ఉత్తీర్తో పాటు సెక్యూరిటీగా ట్రైనింగ్ సర్టిఫికెట్ కలిగిన మహిళ అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు 27 ఆగస్టు నుంచి 29 ఆగస్టు 2026 వరకు మండల కేంద్రంలోని మండలం వనరుల కేంద్ర (ఏ ఆర్ సీ )లో ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఈ ఉద్యోగం కోసం కరీంనగర్ జిల్లాలో తంగళ్ళపల్లి మండలంలో కేజీబీవీ గర్ల్స్ హాస్టల్లో సంప్రదించండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *