కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ కు హైకోర్టు అనుమతి.. రూ. 1,25,145/- ఆర్థిక సహాయం Kalyana Lakshmi and Shaadi Mubarak scheme

కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ కు హైకోర్టు అనుమతి.. రూ. 1,25,145/- ఆర్థిక సహాయం Kalyana Lakshmi and Shaadi Mubarak scheme

Kalyana Lakshmi and Shaadi Mubarak scheme 2026 Latest News : తెలంగాణలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి స్వల్ప ఊరట కలిగించింది హైకోర్టు.. పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే.

తెలంగాణ ప్రభుత్వానికి కల్యాణ లక్ష్మి సాది ముబారక్ పథకాలకు స్వల్ప ఊరట లభించింది. ఈ పథకాల భాగంగా దివ్యాంగులకు ఇచ్చే ఆర్థిక సహాయం కొనసాగించవచ్చని హైకోర్టు అనుమతించారు. తదుపరి విచారణ రెండు వారాల వాయిదా వేయడం జరిగింది  చట్ట విరుద్ధంగా ఈ పథకాల అమలు చేస్తున్నారన్న పిటిషన్ పై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు పథకంపై స్టే విధించిన సంగతి తెలిసినదే. 

మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు. తమ పథకాలను ఎత్తివేసేట్లు విఆర్ఎస్ దృశ్య ప్రచారం చేస్తుంది సచివాలయంలో చెప్పారు. కోర్టులో పిటిషన్ వెనక రాజకీయ కుట్ర ఉందని అవమాన వ్యక్తం చేశారు. BRS తెచ్చినటువంటి పథకాలలో తమ ఎలాంటి అభ్యంతర చెప్పలేదని మంచి పథకాల అమలులో రాజకీయ భేషజాల లేవని తెలిపారు. ప్రస్తుతం ఈ పథకానికి దివ్యాంగులు ఆర్థిక సహాయం కొనసాగించవచ్చని హైకోర్టు అనుమతించింది. కళ్యాణ లక్ష్మీ పథకం దారిద్రపు దిగువున్న హిందూ మైనారిటీ కోసం ప్రవేశపెట్టారు.

ఈ పథకానికి తెలంగాణ నివాసులైన అమ్మాయిలకు 18 ఏళ్ల పైబడిన ఏ తల్లిదండ్రుల వార్షికోత్సవం 2 లక్షల మించకుండా ఉంటుందో వారందరికీ పథకం అర్హులని తెలిపారు. ఈ పథకానికి అర్హులైన అమ్మాయిలకు రూ. 1,00,116/- దివ్యాంగ అమ్మాయిలకు రూ. 1,25,145/- ఆర్థిక సహాయం అందిస్తారు. మరిన్ని వివరాల కోసం https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ను విజిట్ చేయొచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *