AP NTR Bharosa Pension Scheme 2026 : దివ్యాంగ విద్యార్థులకు శుభవార్త.. అక్టోబర్ నెల నుంచి వారికి ఎలా కావాలనుకుంటే అలా పెన్షన్

AP NTR Bharosa Pension Scheme 2026 : దివ్యాంగ విద్యార్థులకు శుభవార్త.. అక్టోబర్ నెల నుంచి వారికి ఎలా కావాలనుకుంటే అలా పెన్షన్

AP Differently Abled Students NTR Bharosa Pension Scheme AP Govt Will Provide PensionsLatest News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగు విద్యార్థుల కోసం గుడ్ న్యూస్ తెలిపారు. చదువుతున్న విద్యార్థుల కోసం పెన్షన్ పంపిణీలో కీలక మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థులకు అక్టోబర్ నెల నుంచి రూ. 6000/- టెన్షన్ నగదును పొందేలా కొత్త విధానాలు అమలులో రానున్నాయి.

•దివ్యాంగ విద్యార్థులు కోరుకున్న విధంగానే పెన్షన్.

•ప్రతి ఒక్క నెల రూ.6000/- నుంచి రూ.15 వేల మధ్యలో పెన్షన్ అందజేయనున్నారు.

•అక్టోబర్ నెల నుంచి ఈ కొత్త విధానం అమలు రానున్నది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగ విద్యార్థులు, ఆంధ్రులు కోరుకున్న విధంగానే పెన్షన్ అందించాలని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకున్నారు. అందులో ముఖ్యంగా వారి పెన్షన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయడం లేదా ప్రస్తుతం ఉన్న విధానాన్ని ఇంటికి వద్దకే వచ్చి పెన్షన్ అందించే విధానం లేదా గురుకుల సమీపంలో ఉన్న స్వర్ణ సచివాలయ పెన్షన్ మ్యాపింగ్ చేసి పాఠశాలలోనే అందించే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇందులో దివ్యాంగులు వారు ఎలా కోరుకుంటే అలానే స్వయంగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నిర్ణయం పెన్షన్ టైం లో విద్యార్థులకు ఇంటికి వచ్చి పోవడంలో కష్టంగానూ, విద్యార్థుల చదువులో భంగం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

విద్యార్థులకు చదువుకు ఎటువంటి అంతరాయం కలగకుండా, అక్టోబర్ నెల నుంచి అధికారులు వారి కష్టాల నుంచి చెక్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పథకం కింద అక్టోబర్ నెల నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. 7 విద్యా సంస్థలో కలిపి మొత్తం 427 మంది విద్యార్థులకు విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *