FASTTag Local Pass : వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఇంక నెలకు 350కి ఎన్నిసార్లయినా ఉచితంగా టోల్ దాటచ్చు
NHAI Rajmargyatra mobile app They get a monthly toll pass for just ₹350 Latest News : దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అందరికీ గుడ్ న్యూస్ అందించారు.

జాతీయ రహదారుల ప్రయాణించే స్థానికంగా వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి టూల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక వాహనదారుల కోసం NHAI కేవలం రూ.350/- నెలసరి డిజిటల్ టోల్ పాస్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈపాస్ కేవలం నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే పొందుతారు. అర్హులైన అభ్యర్థులందరూ రాజ్ మార్గయాత్ర మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు నెలవారి పాస్ పొందొచ్చు. దీని ద్వారా నెలలో ఎన్ని సార్లు అయినా ఉచితంగా టోల్ ప్లాజాల దాటవచ్చు. ఈ సౌకర్యం ప్రస్తుతం 121 టోల్ ప్లాజాల వద్ద మాత్రమే తీసుకోవచ్చును. దీని ద్వారా స్థానిక వాహనదారులు ఎలాంటి డాక్యుమెంట్ సమర్పించుకోవడం అవసరం లేదు ఇంటి నుంచి పాస్ డిజిటల్ రూపంలో పొందే అవకాశం కల్పిస్తున్నారు.
రూ.350 లోకల్ పాస్ కోసం నిర్దేశించిన టూల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న స్థానికులై మాత్రమే ఉండాలి. ఈ మంత్లీ ప్లాస్ ముఖ్యంగా సొంతం లేదా ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం ఇతర పనులు నియమిత ప్రతిరోజు ఒకే టోల్ ప్లాజా దాటే స్థానికులకు ఈ పాస్ ద్వారా భారీగా ఆర్థిక భారం ఊరట కలుగుతుంది. మంత్లీ లోకల్ పాస్ కోసం అర్హులైన స్థానికులు Rajmargyatra మొబైల్ యాప్ ద్వారా సులువుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డిజిటల్ లోకల్ పాస్ పొందడం ద్వారా అదనపు చార్జెస్ ఏమి ఉడవు. దేశవ్యాప్తంగా ఉన్న టూల్ ప్లాజాకు వచ్చే నెల నుంచి అమలు చేయనున్నారు.

అలాగే నేషనల్ హైవే టూల్ ప్లాజా వద్ద క్లీన్ గా లేనటువంటి పాలిష్ పై రిపోర్ట్ చేస్తే 1000 రూపాయల వరకు ఫాస్టుటాగ్ ఉచితంగా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ కంప్లైంట్ అనేది Rajmargyatra యాప్ ద్వారా చేయాలి. దీనికి సంబంధించి క్లీన్ టాయిలెట్ ఫీచర్ ఛాలెంజ్ క్యాంపియన్ గడువు జూన్ 30, 2027 వరకు పొడిగించారు.

