నవోదయ, కేంద్రీయ విద్యాలయాలలో 15762 పోస్టుల ఫలితాలు విడుదల.. Navodaya, KVS School Vacancy Results Release
Navodaya, KVS 15762 Vacancy Results Release : కేంద్రీయ నవోదయ విద్యాలయాలలో 15762 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల భర్తీకి టైర్టు ఫలితాలు ఈరోజు విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాలలో మరియు కేంద్రీయ విద్యాలయాలలో 15,762 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల భర్తీకి నిర్వహిస్తున్న టైర్టు పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. ఈరోజు PGT, TGT ( కంప్యూటర్ సైన్స్), ఫైనాన్స్ ఆఫీసర్ & స్టేనోగ్రాఫర్ గ్రేడ్ 1 ఉద్యోగుల రిజల్ట్స్ విడుదల చేశారు. ఇందులో టైర్ 1 ను 8,56,000/- మందిలో 1.53 లక్షల మంది టైర్టు పరీక్ష రాశారు. ఎందుకు గాని ఇంటర్వ్యూ తేదీలు త్వరలో విడుదల కానున్నాయి.
15,762 ఉద్యోగుల… ఫలితాలు ఈ క్రింద విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
1. అభ్యర్థులు ముందుగా https://examinationservices.nic.in/ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
2. తరువాత రిజిస్టర్ నెంబర్, పాస్ వర్డ్ & క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి.
3. అందులో మీరు పాస్ అయ్యారా లేదా అనేది తెలుస్తుంది.

🛑 Results Direct Link Click Here

