10th, ITI, డిప్లమా పాసైన వారికి ఇస్రోలో పెర్మనెంట్ ఉద్యోగాలు | ISRO LPSC Eligibility, Age, Vacancy Notification 2026 Apply Now

10th, ITI, డిప్లమా పాసైన వారికి ఇస్రోలో పెర్మనెంట్ ఉద్యోగాలు | ISRO LPSC Eligibility, Age, Vacancy Notification 2026 Apply Now

Indian Space Research Organisation Recruitment 2026 Latest ISRO LPSC Technician, Draughtsman & Fireman Notification 2026 Apply Now : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, Draughtsman & ఫైర్‌మ్యాన్ కింది పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు 18.08.2026 (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై, 04.09.2026 (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు https://www.lpsc.gov.in/ అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి.

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలో పూర్తిగా రెగ్యులర్ ప్రాతిపదికన క్రింది టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, Draughtsman & ఫైర్‌మ్యాన్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 18.08.2026 (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై, 04.09.2026 (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది. ఉద్యోగుల  బట్టి ఆయా విభాగాల్లో 10th, ITI, డిప్లమా పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. 04 సెప్టెంబర్ 2026 నాటికి 18-35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నెల జీతం రూ.19,900/- to రూ.1,42,400/- మధ్యలో ఉంటుంది. రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష (PET) మరియు వివరణాత్మక వైద్య పరీక్ష (DME) ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మాజీ సైనికులు) చెందిన అభ్యర్థులకు పూర్తి ఫీజు వాపసు ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాలు అప్సల్ వెబ్సైట్ https://www.lpsc.gov.in/ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు 18.08.2026 (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై, 04.09.2026 (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది.

Indian Space Research Organisation ISRO LPSC Technician, Draughtsman & Fireman Notification 2026 apply 19 Vacancy Overview :

సంస్థ పేరు :: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ లో జాబ్స్
పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, Draughtsman & ఫైర్‌మ్యాన్ వివిధ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య ::13
రిక్రూట్‌మెంట్ విధానం :: రెగ్యులర్
వయోపరిమితి :: 18-35 సం||రాలు
విద్య అర్హత :: 10th, 12th, డిప్లమా పాసైన
నెల జీతం :: రూ.19,900/- to రూ.1,42,400/-
దరఖాస్తు ప్రారంభం :: 18.08.2026
దరఖాస్తుచివరి తేదీ :: 04.09.2026
అప్లికేషన్ మోడ్ :: https://www.lpsc.gov.in/

»పోస్టుల వివరాలు:

•ఈ నోటిఫికేషన్ లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, Draughtsman & ఫైర్‌మ్యాన్ వివిధ పోస్టులు ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాలు 19 భర్తీ చేస్తున్నారు.

»విద్యా అర్హత ::

టెక్నికల్ అసిస్టెంట్ : ఫస్ట్ క్లాస్‌తో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా.

టెక్నీషియన్ :: NCVT నుండి ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లో SSLC/SSC ఉత్తీర్ణత + ITI/NTC/NAC.

డ్రాఫ్ట్‌సమైన్ :: SSLC/SSC ఉత్తీర్ణత, NCVT నుండి ఫైమర్ ట్రేడ్‌లో ITI/NTC/NAC.

ఫైర్‌మ్యాన్ :: SSLC/SSC ఉత్తీర్ణత. ఫిజికల్ ఫిట్‌నెస్ మరియు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ప్రమాణాలను సంతృప్తి పరచాలి.

»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ₹44900/ to ₹1,42,400/-, టెక్నీషియన్ పోస్టుకు ₹21,700/- to ₹69,100/-, Draughtsman పోస్టుకు ₹21,700/- to ₹69,100/-& ఫైర్‌మ్యాన్ పోస్టుకు ₹19,900/- to ₹63,200/-మధ్య నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: 04.09.2026 నాటికి వయస్సు 35 సంవత్సరాలు. అయితే, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్ చేయబడిన పోస్టులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

»దరఖాస్తు రుసుము: ఫీజు మినహాయింపు వర్గాలకు (మహిళలు/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మాజీ సైనికులు) చెందిన అభ్యర్థులకు పూర్తి ఫీజు వాపసు ఇవ్వబడుతుంది. ఇతర అభ్యర్థులకు రూ.500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

»ఎంపిక విధానం: రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష (PET) మరియు వివరణాత్మక వైద్య పరీక్ష (DME) ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

»దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు 18.08.2026 (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై, 04.09.2026 (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది. పోస్టును అనుసరించి https://www.lpsc.gov.in/ అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్లైన్ ద్వారా దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ :: 18.08.2026 (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై,

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ :: 04.09.2026 (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *