Govt Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేసింది |  CSIR-NCL Recruitment 2026 Multi-Tasking Staff Notification Apply Now and Check All Details In Telugu

Govt Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేసింది |  CSIR-NCL Recruitment 2026 Multi-Tasking Staff Notification Apply Now and Check All Details In Telugu

Latest CSIR-NCL Multi-Tasking Staff Requirement 2026 in Telugu : నిరుద్యోగులకు భారీ నోటిఫికేషన్.. కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు, CSIR-NCL క్రింది మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులను భర్తీ చేయడానికి యువ, ఉత్సాహవంతులైన మరియు డైనమిక్ భారతీయ జాతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 05/10/2026 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 04/11/2026 (సాయంత్రం 05:00 వరకు) లోపు అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు మా అధికారిక వెబ్‌సైట్ https://recruit.ncl.res.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర దరఖాస్తు విధానాలు పరిగణించబడవు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) UR-11, OBC (NCL)-07, SC-02, ST-01, EWS-03 ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Latest CSIR-NCL Multi-Tasking Staff Requirement  2026 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు CSIR- నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2026
వయసు  18 to 25 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 18,000-56,900/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజురూ.500/-
విద్యా అర్హతSSC/10వ తరగతి/మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైనది. ఇంటర్మీడియట్/12వ తరగతి ఉత్తీర్ణత 
ఎంపిక విధానముపరీక్ష, ఇంటర్వ్యూ 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్https://recruit.ncl.res.in
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 05/10/2026
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 04/11/2026

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ CSIR- నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL) లో అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ రిక్రూమెంట్ లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 24 UR-11, OBC (NCL)-07, SC-02, ST-01, EWS-03 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

Minimum Age 18 సంవత్సరాలు 
Maximum Age 25 సంవత్సరాలు

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే MTS రూ.₹18,000/- to ₹56,900/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అన్నీ కలుపుకొని మొత్తం శాలరీ ₹40,000/- వరకు వస్తుంది. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

•UR, OBC, EWS అభ్యర్థులురూ. 500/-
•మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మాజీ సైనికులు అభ్యర్థులుNIL

•ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  : SSC/10వ తరగతి/మెట్రిక్యులేషన్ లేదా తత్సమానమైనది. ఇంటర్మీడియట్/ 12వ తరగతి ఉత్తీర్ణత. 

ముక్యమైన తేదీలు

మీరు ఈ CSIR-NCL జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 05.10.2026 (ఉదయం 10:00 గంటల నుండి)
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ:04.11.2026 (సాయంత్రం 05:00 వరకు)

ఎంపిక విధానం:

•రాత పరీక్ష 

•స్క్రీనింగ్ టెస్ట్

•ఇంటర్వ్యూ  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూరించడానికి సంబంధించిన సూచనలను జాగ్రత్తగా చదవాలని సూచించడమైనది. అభ్యర్థుల సౌలభ్యం కోసం, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి సంబంధించిన సూచనలు CSIR-NCL యొక్క రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://recruit.ncl.res.in లో కూడా విడిగా అందించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం స్వీకరించే సమయం 05.10.2026 (ఉదయం 10:00 గంటల నుండి) 04.11.2026 (సాయంత్రం 05:00 గంటల వరకు) మాత్రమే. రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఫారం నింపడం, దరఖాస్తు రుసుము చెల్లించడం (వర్తించే చోట) మొదలైన అన్ని ప్రక్రియలను ఈ సమయ వ్యవధిలో విజయవంతంగా పూర్తి చేయాలి. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Notification Pdf Click Here   
Apply link  Click Here  
Official Website Click Here   

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *