Free Jobs : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NAL Regular MTS Vacancies 2026

Free Jobs : 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NAL Regular MTS Vacancies 2026

CSIR-National Aerospace Laboratories (CSIR-NAL) seeks applications for regular Multi-Tasking Staff (MTS) vacancies 2026 Apply Now : కేవలం SSC/10వ తరగతి అర్హతతో CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (CSIR-NAL), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీ కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (CSIR-NAL), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 06 (ఎస్టీ-01, ఓబీసీ(ఎన్‌సీఎల్)-02, ఈడబ్ల్యూఎస్-01 & యూఆర్-02) రెగ్యులర్ పోస్టులున్నాయి. లెవల్-01 ₹18,000-56,900/- నెల జీతం. నేటి నుంచి వచ్చే నెల సెప్టెంబరు 21/09/2026 సాయంత్రం 5.00 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. SSC/10వ తరగతి, 25ఏళ్ల లోపు వయసు వారు అర్హులు. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), మాజీ సైనికులు (ESM), ప్రామాణిక వైకల్యాలు గల వ్యక్తులు (PwBD) మరియు మహిళలకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. జీతం ₹18,000-56,900/-, దరఖాస్తు హార్డ్ కాపీని స్వీకరించే ప్రారంభ తేదీ 12/08/2026 ఉదయం 9.00 గంటలకు నుంచి హార్డ్-కాపీ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ 21/09/2026 సాయంత్రం 5.00 గంటల వరకు లోపు వెబ్‌సైట్ www.nal.res.in/ లోపు అర్హులైన భారతీయ పౌరుల నుండి నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ముఖ్యమైన తేదీలు:

• ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 12.08.2026

• ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 21.09.2026

సంస్థ పేరు : CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (CSIR-NAL) జాబ్స్

పోస్టుల వివరాలు : మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) -06 06 (ఎస్టీ-01, ఓబీసీ(ఎన్‌సీఎల్)-02, ఈడబ్ల్యూఎస్-01 & యూఆర్-02) ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హతలు :

• గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

ప్రారంభ వేతనం: ఈ ఉద్యోగం స్టార్టింగ్ సాలరీ ₹18,000-56,900/- వరకు వస్తుంది.

వయోపరిమితి : 21 సెప్టెంబర్ 2026 నాటికీ అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాలు మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము : అభ్యర్థులు తిరిగి చెల్లించబడని ₹500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) దరఖాస్తు రుసుమును, డైరెక్టర్, CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ పేరు మీద బెంగళూరులో చెల్లించే విధంగా జారీ చేసిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ద్వారా చెల్లించాలి మరియు దానిని దరఖాస్తు యొక్క హార్డ్ కాపీతో జతచేయాలి.ఇతర చెల్లింపు పద్ధతులు అంగీకరించబడవు. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), మాజీ సైనికులు (ESM), ప్రామాణిక వైకల్యాలు గల వ్యక్తులు (PwBD) మరియు మహిళలకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

అభ్యర్థుల ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:

• దరఖాస్తు హార్డ్ కాపీని స్వీకరించే చివరి తేదీ నాటికి, సరిగ్గా పూరించిన నిర్దేశిత దరఖాస్తు ఫారంతో పాటు, దరఖాస్తులో పేర్కొన్న విషయాలకు మద్దతుగా అన్ని సంబంధిత సర్టిఫికెట్లు, మార్క్ షీట్లు, అనుభవ ధృవీకరణ పత్రాలు, ప్రశంసాపత్రాలు, కుల/కేటగిరీ సర్టిఫికెట్లు మరియు ఇతర సహాయక పత్రాల స్వీయ-ధృవీకరించిన కాపీలను, దరఖాస్తు రుసుము రసీదుతో (వర్తించే చోట) కలిపి, “MTS పోస్టుకు దరఖాస్తు, ప్రకటన నెం.11/2026” అని పైన రాసి, ఒకే కవరులో పెట్టి, నిర్దేశించిన చివరి తేదీలోగా లేదా అంతకంటే ముందుగా ఈ క్రింది చిరునామాకు చేరేలా స్పీడ్ పోస్ట్/కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి.

చిరునామా : The Director, CSIR-National Aerospace Laboratories (CSIR-NAL), Post Bag No. 1779, HAL Airport Road, Kodihalli, Bengaluru-560017, Karnataka.

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు

• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 12/08/2026 ఉదయం 9.00 గంటలకు
• దరఖాస్తు చివరి తేదీ: 21/09/2026 సాయంత్రం 5.00 గంటల వరకు
• ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://www.nal.res.in/en/career

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *