టెన్త్, ఇంటర్ & డిగ్రీ అర్హతతో భారీగా 2,615 పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army Ordnance Corps AOC Secunderabad Vacancies 2026
Army Ordnance Corps (AOC) applications for Fireman, Junior Office Assistant & MTS Vacancies 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. సొంత రాష్ట్రంలోని పర్మనెంట్ ఉద్యోగాలు పదవ తరగతి, ఇంటర్మీడియట్ & డిగ్రీ అర్హతతో భారీగా 2615 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. ఆర్మీ ఆర్డనాన్స్ కోర్ప్స్ (AOC) లో ట్రేడ్ మాన్, ఫైర్ మాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాప్ & మెటీరియల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగులకు 10వ తరగతి ఇంటర్మీడియట్, ఇంటర్ & ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ హిందీ టైపింగ్ వచ్చినా వాళ్ళు అర్హులు. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 23 వరకు https://aocrecruitment.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగులకు రాత పరీక్ష, PET, టైపింగ్ టెస్ట్ ఆధారంగా చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:
•ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 24.08.2026
•ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 23.09.2026
సంస్థ పేరు : ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(AOC)లో నోటిఫికేషన్
పోస్టుల వివరాలు : ట్రేడస్మాన్ మాటే- 1799 పోస్టులు, ఫైర్ మాన్- 508 పోస్టులు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (JOA)- 104 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)- 142 పోస్టులు, మెటీరియల్ అసిస్టెంట్ -50 పోస్టులున్నాయి- 2615 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు : జాబ్స్ బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత, ఇంగ్లిష్/ హిందీ టైపింగ్ వచ్చినవారు అర్హులు.
ప్రారంభ వేతనం: ఈ ఉద్యోగం సెలెక్ట్ అయితే స్టార్టింగ్ సాలరీ ₹34,000- ₹92,300/- వరకు వస్తుంది.
వయోపరిమితి : 23-09-2026 నాటికి వయస్సు 18- 30సంవత్సరాలు.
దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీజు లేదు.
అభ్యర్థుల ఎంపిక విధానం: రాత పరీక్ష, PET, టైపింగ్ టెస్టు ఆధారంగా ఎంపిక చేస్తారు.
•ఎలా దరఖాస్తు చేయాలి: పై అర్హత కలిగిన అభ్యర్థులందరూ https://aocrecruitment.gov.in/ లో అందుబాటులో ఉన్న ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రొమ్ ను 23/09/2026 లోపు పూరించాలి.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు
• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 24.08.2026 నుండి
• దరఖాస్తు చివరి తేదీ: 23.09.2026 వరకు.
• ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://aocrecruitment.gov.in/

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

