APSRTCలో రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో డ్రైవర్ల దరఖాస్తులకు ఆహ్వానం | APSRTC driver vacancies 2026

APSRTCలో రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో డ్రైవర్ల దరఖాస్తులకు ఆహ్వానం | APSRTC driver vacancies 2026

APSRTC applications for driver vacancies 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

ఏపీఎస్ఆర్టీసీ లో విజయవాడ డిపోలో డ్రైవర్లకు విధులు నిర్వహించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుకున్నట్లు విజయవాడ డిపో మేనేజర్ గారు బి చంద్రశేఖర్ గారు శుక్రవారం తెలిపారు. అభ్యర్థులు ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రెండు సంవత్సరాలు అనుభవం కలిగి ఉన్నవారు. వ్యక్తిగత గుర్తింపు,  చిరునామా, డ్రైవింగ్ లైసెన్స్ & ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో డిపో మేనేజర్ విజయవాడ కార్యాలయంలో సంప్రదించాలని కోరుతున్నారు. 

ముఖ్యమైన తేదీలు:

•ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 10.08.2026

సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో విజయవాడ నోటిఫికేషన్

పోస్టుల వివరాలు : డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.

అర్హతలు : పదో తరగతి అర్హతతో పాటు పాసింజర్ ట్రాన్స్పోర్ట్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రెండు సంత్సరాల అనుభవం కలిగి ఉండాలన్నారు.

ప్రారంభ వేతనం: ఈ ఉద్యోగం సెలెక్ట్ అయితే స్టార్టింగ్ సాలరీ ₹27,000/- వరకు ఉండవచ్చని అంచనా.

వయోపరిమితి : 10-08-2026 నాటికి వయస్సు 18-45 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీ లేదు.

అభ్యర్థుల ఎంపిక విధానం: డాక్యుమెంట్ వెరిఫికేషన్ & అనుభవం ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి: వ్యక్తిగత గుర్తింపు, చిరునామా, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ ధ్రువపత్రాలతో డిపో మేనేజర్ విజయవాడ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు

• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 10.08.2026 నుండి
• దరఖాస్తు చివరి తేదీ: 31.08.2026 వరకు.
• ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://www.apsrtconline.in/

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *