Railway Posts : 4098 రైల్వేలో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
Railway JE Short notification 2026 Latest News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(RRB) లో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ వంటి వివిధ పోస్టుల భర్తీ అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా మరొక 4098 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగులైతే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఈనెల 14 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును అనుసరించి ఇంజనీరింగ్ డిప్లమా డిగ్రీ పాసైన, వయసు 18 సంవత్సరాల నుంచి 33 మధ్యలో వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు నెలకు 35,400 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది.
•పోస్ట్ పేరు : జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి.
•వయోపరిమితి : 01.01.2027 నాటికి వయస్సు 18-33 సంవత్సరాలు.
•ఎలా అప్లై చేసుకోవాలి : నియామకానికి సంబంధించిన అన్ని నిబంధనలు, షరతులు, అర్హతా ప్రమాణాలు, విధానాలు మరియు ఇతర అవసరాలు, అన్ని RRBల ఉమ్మడి వెబ్‌సైట్ అయిన https://rrb.indianrailways.gov.in/లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•దరఖాస్తు ప్రారంభ తేదీ : 14/08/2026 (తాత్కాలికం)
•దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : 13/09/2026 (తాత్కాలికం)

🛑Short Notification Pdf Click Here

