School Holiday 2026 : విద్యార్థులు ఎగిరి గంతేసే శుభవార్త. ఈనెల 8, 9, 10న స్కూళ్లు స్కూళ్లకు సెలవు.. కీలక ప్రకటన
School Bonalu Holiday 2026 Latest News : ఆంధ్ర మరియు తెలంగాణలో వరుసగా సెలవులు రానున్నాయి. తెలంగాణలో స్కూళ్లల్లో విద్యార్థులకు ఆగస్టు 8, 9, 10వ తేదీలో వరుసగా మూడు రోజుల సెలవు రానున్నాయి.
తెలంగాణలో పాఠశాలలు ఆగస్టు 8, 9, 10 తేదీలలో వరుసగా 3 రోజులు సెలవు రానున్నాయి. ఆగస్టు 8న రెండో శనివారం, 9న ఆదివారం & 10న బోనాల పండుగ జరగనున్నాయి. సంవత్సరం బోనాల పండుగన రోజున రాష్ట్ర విద్యా సంస్థ సెలవు ఇస్తున్నారు. ఈ లెక్కకు మేరకు విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవు రానున్నాయి. అయితే విద్యాశాఖ బోనాల సెలవుపై తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయవలసి ఉంది.

ఈ ఆగస్టు నెల ఆంధ్ర మరియు తెలంగాణలో వరసగా సెలవులు రానన్నాయి. తెలంగాణలో ఆగస్టు 8వ తేదీన రెండో శనివారం, 9వ తేదీన సండే, 10వ తేదీన బోనాల కావడంతో 3 రోజులు వరుసగా హాలిడే రానన్నాయి. ఆ తర్వాత రెండు రాష్ట్రాలలో కూడా 15న ఆగష్టు నా భారత స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day), 16న ఆదివారం తో రెండు రోజుల సెలవు ఉండనున్నాయి. మరియు ఆంధ్రప్రదేశ్లో 21న వరలక్ష్మీ వ్రతం, 25వ తేదీన Milad un-Nabi పబ్లిక్ హాలిడే ఉన్నాయి. అలాగే తెలంగాణలో 26న Milad un-Nabi, 28న రక్షా బంధన్ ఆప్షనల్ హాలిడే ఉంటుంది.
ఆగస్టు నెలలో విద్యార్థులకు 10 రోజులు సెలవు రానున్నాయి ఇందులో మొత్తం ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు, స్వాతంత్ర్య దినోత్సవం, వరలక్ష్మీ వ్రతం, Milad un-Nabi & రక్షా బంధన్ ఇలా అన్నీ కలిపి పది రోజులు సెలవులు రానున్నాయి.


