దివ్యాంగులకు శుభవార్త.. వాట్సాప్ మిత్ర ద్వారా సదరం స్లాట్ బుకింగ్ | Sadaram Slot Booking

దివ్యాంగులకు శుభవార్త.. వాట్సాప్ మిత్ర ద్వారా సదరం స్లాట్ బుకింగ్ | Sadaram Slot Booking

Sadaram Slot Booking Through Whatsapp Mitra : ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగులు కోసం శుభవార్త.. దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ మరింత సులువు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని మరింత సరళతరం చేసింది ఇప్పుడు తమ మొబైల్ ద్వారా వాట్సాప్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇంటికి దూరంగా వసతి గృహాలు, గురుకులలో చదువుకుంటూ సామాజిక భద్రత పెన్షన్ తీసుకునే దివ్యాంగ విద్యార్థులకు ఖాతాలోకి నేరుగా పెన్షన్ త్వరలో కొత్త విధానం మార్పులు అమలులోకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాథమికంగా ఆమోదం తెలిపారు.

దివ్యాంగులు ఇంకా పై సదరం స్లాట్ బుకింగ్ కోసం మీ సేవ కేంద్రాలు స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు కార్యాల చుట్టూ తిరగడం అవసరం లేదు. డైరెక్ట్ గా తమ మొబైల్ ద్వారా మనమిత్ర వాట్సాప్ గవర్నర్ ద్వారా ఈ సేవలను పొందచ్చని RTGS ఒక ప్రకటన చేశారు. దివ్యాంగులు తమ్మున్నచోట నుంచి తమ మొబైల్ ఫోన్ ద్వారా హాయ్ అని మెసేజ్ చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. వాట్సాప్ గవర్నర్ ద్వారా సదరం సేవలను ప్రవేశపెట్టారు. 9552300009 అని నెంబర్ కి Hi అని మెసేజ్ చేస్తే అందులో Service Selection లో Select Citizens లో Service Sadarem Services పైన క్లిక్ చేసి, SADAREM- స్లాట్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారా సదరం బుకింగ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.

• ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేయండి అందులో 9552300009 ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి.

•Service Selection లో Sadarem Services అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి.

•ఆ తర్వాత  SADAREM- Slot Availability, SADAREM- Slot Booking & SADAREM Certificate Download ఈ మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో SADAREM- Slot Availability చెక్ చేసిన తర్వాత SADAREM- Slot Booking బుకింగ్ చేయండి. ఆ తర్వాత SADAREM Certificate Download సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ అవకాశాన్ని దివ్యాంగులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని అధికారులు కోరుతున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *