భారత పెట్రోలియం సంస్థ (BPCL)లో వివిధ విభాగాలలో 154 పోస్టులు విడుదల.. 34 వేల జీతం.. వెంటనే ఇలా దరఖాస్తు చేసుకోండి..
BPCL Notification 2026 Apply 154 Posts Here : భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) లో 154 ఖాళీగా ఉన్న ఉద్యోగుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి.
భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) లో 154 టెక్నీషియన్ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. ఉద్యోగం బట్టి ఆయా విభాగాల్లో డిప్లమా బిటెక్ 60 శాతం మార్క్స్ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు, ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు. వయసు 18 సంవత్సరాలు నుంచి 25 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్కిల్ టెస్ట్ మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. మరిన్ని వివరాల కోసం https://www.bharatpetroleum.in/ అధికార వెబ్సైట్ ని విజిట్ చేయండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 13 ఆగష్టు 2026.

పోస్టులు – వివరాలు : ఈ నోటిఫికేషన్లు మొత్తం 154 పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత : ఈ ఉద్యోగులకు పోస్ట్ అనుసరించి డిప్లమా లేదా బీఈ బీటెక్ అర్హత కలిగి ఉండి 60% మార్కులు కలిగిన అభ్యర్థులు పని అనుభవం కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి : 01.07.2026 నాటికి 18 సంవత్సరాలు 25 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి. వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం : ఈ ఉద్యోగులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•నెల జీతం : పోస్టును అనుసరించి స్టార్టింగ్ శాలరీ ₹34,000/- వస్తుది.
•దరఖాస్తు విధానం : ఈ ఉద్యోగులకు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి.
•అప్లికేషన్ ఫీజు : జనరల్, EWS మరియు OBC (NCL) వర్గాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా తిరిగి చెల్లించబడని రూ. 590/- మొత్తాన్ని, ఏవైనా పేమెంట్ గేట్‌వే ఛార్జీలతో కలిపి (దరఖాస్తు రుసుము రూ. 500/- మరియు 18% GST, అనగా రూ. 90/- ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే) కేవలం ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/భారతీయ మతస్థులు/ఇస్లామిక్ సైనిక సిబ్బంది (ESM) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 29.07.2026
•అప్లికేషన్ చివరి తేదీ : 13.08.2026

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here

