DA Hike : ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 3% DA పెంపు.. Central Government Employees
3% DA hike for central government employees 2026 Latest News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి శుభవార్త.. సంవత్సరంలో రెండుసార్లు పెంచే DA 3% పెరగనున్నది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ లో ఆమోదం కూడా తెలిపింది.

8th పే కమిషన్ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ రూపంలో వేతనం పెరగనన్నది. సంవత్సరంలో రెండు సార్లు జనవరి మరియు జూలై సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ DA హైక్ ఇస్తూ ఉంటుంది. ఇందుకుగాను ఆన్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI) ఘనంగాల ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ (DA) నిర్ణయిస్తారు. ఈ ఘనంగాల ఆధారంగా ప్రస్తుతం ఈసారి 3% పెయిస్తున్నట్లు తెలుపుతుంది. దీంతో DA రేటు 60 నుంచి 63% పెరుగుతుంది. ఎందుకు భాను కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపారు.
ప్రాథమిక వేతనంలో DA% క్యాలిక్యులేషన్ చేస్తే ఉదాహరణకు రూ.30,000/- బేసిక్ పే ఉన్నట్లయితే 3% శాతం, DA పెంచితే అదనంగా ప్రతి నెల ₹900/- పెరుగుతుంది. తుది నిర్ణయాలు కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ అధికారికంగా వివరిస్తారు.


