Navodaya Admission 2026 : No Fee.. విద్యార్థులకు గుడ్ న్యూస్.. 6th to 12th క్లాస్ వరకు ఉచిత విద్య.. నవోదయ అడ్మిషన్లు.. గడువు పెంపు..
Navodaya Admissions 2026 Deadline extended : జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య కోసం ఆగస్టు 7కి గడువు పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

నవోదయ అడ్మిషన్లు గడువు పెంపు.. జవహర్ నమోదయ విద్యాలయాలలో 2027-28 సంవత్సరం గాను ఆరో తరగతి అడ్మిషన్ కోసం దరఖాస్తు గడువు ఈరోజు 11.59 ముగియడం జరుగుతుంది. కానీ గడువును ఆగస్టు 7 వరకు పొడిగిస్తూ అధికారికంగా వెల్లడించారు. 28 నవంబర్ 2 గంటలకు 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఉచిత విద్య, భోజనం & వసతి అందిస్తుంది.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఈ సంవత్సరం నవంబర్ 28వ తేదీన ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. మెరిట్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 665 విద్యాలయాల ప్రవేశాలకు కల్పిస్తున్నారు. మార్చి, ఏప్రిల్ లో ఫలితాలు విడుదల చేస్తారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో https://cbseitms.rcil.gov.in/nvs/ అప్లై చేసుకోండి.
6వ తరగతి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆన్లైన్ విధానము
1. ముందుగా JNVST https://cbseitms.rcil.gov.in/nvs/ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.
2. ఆ తర్వాత హోమ్ పేజీని Click here for Registration for Class VI JNVST (2027-28) ఈ ఓపెన్ క్లిక్ చేయండి.
3. ఆ తర్వాత విద్యార్థి యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డు లింక్ అయినా మొబైల్ కి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేసి అడిగితే అడిగినటువంటి డీటెయిల్ ఫిల్ అప్ చేయండి.
4. Mother name, mobile number, email address, school name, state, caste సెలెక్ట్ పూర్తి వివరాలు ఫిలప్ చేయండి.
5. ఆ తర్వాత విద్యార్థి యొక్క ఫోటో, విద్యార్థి సిగ్నేచర్, పేరెంట్స్ సిగ్నేచర్ ఫోటో అప్లోడ్ చేసి, Save Preview మీద క్లిక్ చేయండి.
6. ఒకటికి రెండుసార్లు చెక్ చేసిన తర్వాత, ఫైనల్ సబ్మిట్ చేయండి. Congratulation Dear ‘ స్టూడెంట్ నేమ్’, Your Application form has been Successfully Submitted. Your Registration No. is – ‘xxxxxxxxxxx’ అలాగా వస్తుంది ఫ్యూచర్ కోసం ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.

🛑Direct Apply Link Click Here

