Latest Bank Baroda, Bel Free Jobs Requirement 2022
✅️బీఓబీలో 198 పోస్టులు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
»మొత్తం ఖాళీలు : 198
»పోస్టులు : అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఏరియా రిసీవబుల్ మేనేజర్, వెండర్ మేనేజర్
»దరఖాస్తు : ఆన్లైన్లో
»చివరితేదీ : ఫిబ్రవరి 1, 2022.
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Notification, Apply Link Click Here
✅️ఆయుష్ ఖాళీలు సికింద్రాబాద్ లోని ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది
»పోస్టులు : లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆయుర్వేద/ హోమియోపతి / యునాని
»మొత్తం ఖాళీలు : 60
»దరఖాస్తు : ఆన్లైన్
»చివరితేదీ : జనవరి 20, 2022
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Notification, Apply Link Click Here
✅️బెల్లో.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) లో కింది నిర్ణీత కాలవ్యవధికి కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
»మొత్తం ఖాళీలు : 19
»పోస్టులు : ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్
»దరఖాస్తు : ఆన్లైన్లో
»చివరితేదీ : జనవరి 27
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Notification, Apply Link Click Here