CSIR, CISF Job Notification 2022 in Telugu

CSIR, CISF Job Notification 2022 in Telugu

కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి రెండు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అర్హులైన అభ్యర్థుల నుంచి త్వరగా అప్లికేషన్ అది కోరుకుంటున్నారు ఈజీగా అప్లై చేసుకుని వాడుకోవచ్చు చూడండి. ఫీజ్ అనేది కూడా చాలా తక్కువ ఉంది.

పూర్తి వివరాలు ..

»మొత్తం ఖాళీలు : 258

»పోస్టుల వివరాలు : హెడ్ కానిస్టేబుల్ స్పోర్ట్స్ కోటా కింద అలాగే జూనియర్ సెక్రెటరీ ఉద్యోగాలు కూడా రావడం జరిగింది

»అర్హత : 12th కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి కానిస్టేబుల్ జాబ్ కి అయితే స్పోర్ట్స్ కోటా కింద సర్టిఫికెట్  ఉండాలి.

»వయసు : 18 to 28 సంవత్సరాలు లోపు ఉండాలి. వయసు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది  

»ఎంపిక విధానం : ఎలాంటి పరీక్ష లేకుండా సెలక్షన్ ఎలా జరుగుతుంది

»దరఖాస్తు విధానం : online లో దరఖాస్తు చేసుకోవాలి

»దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు

» నెల జీతం  : 25 వేల నుంచి 35 వేల మధ్యలో జీతం ఉంటుంది 

»అప్లికేషన్  చివరి తేది : 31/03/2022

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️CSIR Notification, Apply Link Click Here  

➡️CISF Notification, Apply Link Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *