August 1st New Rules 2026 : ఆగస్టు 1 నుంచి కొత్త మార్పులు.. తప్పక తెలుసుకోండి

August 1st New Rules 2026 : ఆగస్టు 1 నుంచి కొత్త మార్పులు.. తప్పక తెలుసుకోండి

August 1st New Rules 2026 Latest News : ఆగస్టు ఒకటి నుంచి నెల మారడంతో సామాన్యుల జీవితంలో కీలక మార్పులు రానున్నాయి. అందులో ముఖ్యంగా ITR, రైల్వే తత్కాల్ టికెట్, పింఛన్, సిలిండర్ ధరలు &  రేషన్ సప్లై లో కొత్త నిబంధనలు అమలులో రానున్నాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

జూలై నెల మూగియడంతో  కొత్త నెల ఆగస్టు ప్రారంభమవుతుంది. ఆగస్టు ఒకటి నుంచి కొత్త మార్పులు లో ముఖ్యంగా ITR ఫీలింగ్ కి ఈనెల 31 చివరి తేదీ. వలసమైతే ఆగస్టు ఒకటి నుంచి లేట్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఆగస్టు ఒకటి నుంచి పక్షమ మధ్య రైల్వే స్టేషన్ లో తాత్కాలి టికెట్ బుకింగ్ కోసం వేలల్లో మార్పులు చేస్తున్నారు. ఏసీ టికెట్లకు 8:30 నుంచి 9 వరకు నాన్ ఏసీ టికెట్లకు 9 నుంచి 9:30 వరకు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. తెలంగాణలో రేషన్ కోసం ఈ కేవైసీ 31 లోపల చేసుకోవాలి. PMUY అభ్యర్థులు ఈ కేవీసీ చేయవలసి ఉంటుంది. లేకపోతే గ్యాస్ కనెక్షన్ నిలిపివేచ్చే ఛాన్స్ ఉందని తెలుపుతున్నారు.

బ్యాంకులు, బీమా సమస్యలు కంపెనీలకు కలిగిన CKYC 2.0 వ్యవస్థను అమలు చేయాలన్నారు. ఈ విధానం ద్వారా కొత్త కాదా తెరవడం లేదా ఇప్పుడు ఉన్న కేవై ఖాతాకు కేవైసీ వివరాలు అప్డేట్ చేయడంలో చాలా సులువుతరం అవుతుందని తెలిపారు. తెలంగాణలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి రేషన్ మూడు నెలలకు ఒకేసారి తీసుకుని అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది. తల్లికి వందనం రాణి అభ్యర్థులు ఆగస్టు ఒకటి లోపల ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అలాగే  తెలంగాణలో న్యూ క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని పౌరసరపర శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కార్డుదారులకు స్టీమ్ రైస్ పంపిణీరంగం సిద్ధమైంది. ఆగస్టు 7 తేదీన నేతన్న సేవ పథకం కింద 25,000 డైరెక్ట్ గా అకౌంట్ లో జమ చేయనున్నారు కూటమి ప్రభుత్వం. అలాగే దివ్యాంగ విద్యార్థుల ఖాతాలలో నేరుగా పెన్షన్ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. అలాగే తెలంగాణ ఆసరా పెన్షన్ కింద వితంతువులకు & అనాధ మహిళలకు ఆగస్టు 15 నుంచి పెన్షన్లు ఇవ్వనన్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *