AP School Holidays 2026 : విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. ఈ నెల 29న ఆ స్కూళ్లకు సెలవు.. కీలక ప్రకటన
AP School Simhachalam Giripradakshina Holidays 2026 : ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ రేపు స్కూల్స్ & కాలేజెస్ సెలవు ప్రకటించారు. 220కి పైగా స్కూల్స్, కాలేజస్ లో సెలవు ఇచ్చారు పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఆంధ్రప్రదేశ్ లో సింహాచలంలో గిరిప్రదక్షిణ మహోత్సవ సందర్భంగా ఈవేళ రెండు గంటలకు తొలి పావంచ వద్ద పుష్పరథం ప్రారంభవుతుంది. గిరిప్రదక్షిణ 32 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. ఈ ఉత్సవం కారణంగా ఆ మార్గంలో ఉన్న 221 పాఠశాలలు మరియు కళాశాలలు ఈరోజు, రేపు సెలవు ఉన్న ఉంటుంది. ఈ రెండు రోజులు అన్ని రకాల ఆర్చిత సేవలు నిలిపిస్తారు. మహాత్వంలో5 ఐదు నుంచి 6 లక్షల మంది పాల్గొ అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో గోపాలపట్నం, సీతమ్మధార, చినగదిలి & పెందుర్తి మండల పరిధిలో మార్గాలలో సమీపంలో ఉన్న 221 పాఠశాలలు మరియు కళాశాలలు ఈనెల 29 స్థానిక సెలవులు ప్రకటిస్తున్నట్లు హోం మంత్రి కాలు తెలిపారు. ఈ ఉత్సవం కారణంగా 25 సహాయక కేంద్రాలు ఏడు కంట్రోల్ రూమ్లు భక్తులకు సౌకర్యం కలిగించే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే మొబైల్ వైద్య బృందాలు మెట్లు మార్గాలలో ప్రత్యేక వైద్య బృందాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.


