స్టార్టింగ్ శాలరీ ₹36,360/- కేవలం 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం | CSIR IGIB MTS Vacancy

స్టార్టింగ్ శాలరీ ₹36,360/- కేవలం 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం | CSIR IGIB MTS Vacancy

CSIR IGIB Application 2026 Latest  Multi-Tasking Staff Positions Invitation 2026 Apply Now :  CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ & ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 26-08-2026 (సాయంత్రం 05:00) లోపు https://www.igib.res.in లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ & ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది. 27 జులై 2026 నుంచి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించగా, 26 ఆగస్టు 2026తో గడువు ముగియనుంది. 10th ఉత్తీర్ణతతో పాటు 18-25ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. నెలకు రూ.36,360/- స్టార్టింగ్ సాలరీ ఇస్తారు. మరిన్ని వివరాల కోసం దయచేసి CSIR-IGIB వెబ్‌సైట్ https://www.igib.res.in ను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోండి. వివరణాత్మక ప్రకటన 27-07-2026 ఉదయం 10:00 గంటల నుండి CSIR-IGIB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

పోస్ట్ వివరాలు

•మల్టీ-టాస్కింగ్ స్టాఫ్  -02 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

•కనీస విద్య అర్హత : 

•గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి పదో తరగతి పాసైన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

వయస్సు :

• 26-08-2026 నాటికీ గరిష్ట వయసు 18 to 25 సంవత్సరాలలోపు ఉండాలి.

•నెల జీతం :

•ఈ నోటిఫికేషన్ లో రూ ₹18,000- 56,900/-మొత్తం వేతనాలు: 36,360/-జీతం ఇస్తారు.

•అప్లికేషన్ ఫీజులు :: ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు, దివ్యాంగులు మరియు మహిళలకు ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులందరికీ 500/-అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ :: పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

•ఎలా దరఖాస్తు చేయాలి : మరిన్ని వివరాల కోసం దయచేసి CSIR-IGIB వెబ్‌సైట్ https://www.igib.res.in ను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోండి. వివరణాత్మక ప్రకటన 27-07-2026 ఉదయం 10:00 గంటల నుండి CSIR-IGIB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27-07-2026 (10:00 AM నుండి)

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 26-08-2026 (సాయంత్రం 05:00)

🛑Notification Pdf Click Here

🛑Apply Online Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *