EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్..అకౌంట్లోకి వడ్డీ జమ.. చెక్ చేసుకోండి ఇలా..

EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్..అకౌంట్లోకి వడ్డీ జమ.. చెక్ చేసుకోండి ఇలా..

EPFO Interest Credited 2026 How To Check Your Balance & View Passbook : దేశవ్యాప్తంగా ఉద్యోగ భవిష్యత్తు నిధి సంస్థ (EPFO) 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఖాతాదారులకు 8.25% వడ్డీ జమ చేస్తున్నారు.  ఇప్పటికే 80% శాతం మందికి చెల్లించినట్లు EPFO సంస్థ వెల్లడించారు. జూలై 15 నాటికి మొత్తం 34 కోట్ల మందికి.. రూ.1.44 లక్షల కోట్లను జమ చేయాలని తెలిపారు. PF వడ్డీ, బాలన్స్ EPFO పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ లో లేదా మొబైల్ SMS రూపంలో చెక్ చేసుకోవచ్చు.

2025-26 గత ఆర్థిక సంవత్సరంలో PF ఖాతాకు 8.2% వడ్డీ చెల్లిస్తామని రాష్ట్ర కార్మిక మంత్రి వెల్లడించారు. వడ్డీ మొత్తం కూడా ఆటో ప్రాసెసింగ్ ద్వారా పూర్తయ్యాక ఖాతాలో జమవుతుంది. ఇప్పుడు EPFO ఖాతాదారులు మొత్తం రికార్డును కేంద్ర డేటా బేస్ కు మార్చుతున్నారు. చందాదారులు తమ వార్షిక వడ్డీ ఎంత జమ అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ క్రింది ప్రాసెస్ ఫాలో అవ్వండి. 

PF బ్యాలెన్స్ తెలుసుకోవడానికి రెండు రకాలుగా తెలుసుకోవచ్చు. మీ యూనివర్సల్ అకౌంట్ నెంబరు యాక్టివ్ గా ఉండాలి. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నెంబర్ పోర్టల్ పాటు ఉమంగ్ యాప్ చూసుకోవచ్చు. లేదా SMS నుంచి కూడా తెలుసుకోవచ్చు.

స్టెప్ 1 : EPFO నెంబర్ పోర్టల్  ద్వారా బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవడం

1. చందాదారులు ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్ ఓపెన్ చేయండి.

2. తర్వాత హోమ్ పేజీలో కిందికి వెళ్లినట్లయితే UAN Number & Password  ఎంటర్ చేసి లాగిన్ చేయండి.

3. ఆధార్ లింక్ అయినా మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది అది ఎంటర్ చేయండి.

3. అందులో View Passbook ఆప్షన్ పైన క్లిక్ చేసి EPFO బ్యాలెన్స్ తెలుస్తుంది. అందులో తమకు వడ్డీ జమైన పూర్తి వివరాలు తెలుస్తాయి.

స్టెప్ 2 : ఉమాంగ్ యాప్ ద్వారా : ఖాతాదారులు ఉమాంగ్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి తమ లాగిన్ అయిన తర్వాత PF బ్యాలెన్స్, అన్ని సేవలు యాప్ లో పొందవచ్చు. ఈ యాప్ లో బ్యాలెన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చివరి మూడు నెలల లాభా దేవుళ్ళు కనపడతాయి అందులో మీకు ఎంత వడ్డీ వచ్చిందని తెలుస్తుంది.

స్టెప్ 2 : SMS రూపంలో PF బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవడం

లబ్ధిదారులు మీ PF ఖాతాను లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచి 7738299899 నెంబర్కు Text మెసేజ్ చేయాలి. న్యూ MSG లో ‘EPFOHO UAN’ UAN నెంబర్ ఎంటర్ చేసి మెసేజ్ పంపిస్తే. కొద్ది టైంలో మీ ఖాతా జమ అయిన మొత్తం మరియు బ్యాలెన్స్ వంటి వివరాలు EPFO మీకు తెలియజేస్తుంది. చందాదారులు ప్రస్తుతం వడ్డీ జమ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి కంగారు పడనవసరం లేదు.. ఈనెల 15 లోపల కచ్చితంగా ఖాతాల వడ్డీ జమవుతుంది. పై విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు మీ బ్యాలెన్స్ ను ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *