12th అర్హతతో రాత పరీక్ష లేకుండా 15,982 Anganwadi ఉద్యోగాలకు అప్లై చేశారా?
Latest Anganwadi Recruitment 2026 Latest Adilabad district notification all details in Telugu : నిరుద్యోగ మహిళ అభ్యర్థులకు తీపి కబురు.. తెలంగాణ రాష్ట్రంలో 15982 అంగన్వాడీ టీచర్ & హెల్పర్ ఉద్యోగుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో పెద్దపల్లి, మొహమ్మద్ నగర్, గద్వాల్ జిల్లాలలో గడువు మూసింది. ప్రస్తుతం అదిలాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, సంగారెడ్డి, నల్లగొండ & ములుగు జిల్లాలలో నోటిఫికేషన్ ఓపెన్ లో ఉంది, మిగిలిన జిల్లాలలో త్వరలో రిక్రూమెంట్ మొదలవుతుంది. ఈ ఉద్యోగులకు ఇంటర్ టెన్త్ పాస్ 18-35 సంవత్సరాల వయసున్న మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆన్లైన్లో https://mis.tgwdcw.in/ ఆహ్వానిస్తున్నారు.

తెలంగాణలో ఎట్టకేలు అంగన్వాడీ పోస్టుల గ్రీన్ సిగ్నల్ లభించింది. కొన్నేళ్లుగా మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల కాలేదు. ప్రస్తుతం 7 జిల్లాలలో నోటిఫికేషన్ ఓపెన్ లో ఉంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు 63, అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు 179 ఖాళీలు అయితే ఉన్నాయి. ఉద్యోగులకు జూలై 9వ తేదీ నుంచి జూలై 20 తేది వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నాలుగు మండలాలలో గాదిగూడ, నార్నూర్, ఇంద్రవెల్లి & ఉట్నూర్ 242 ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు.
అర్హతలు ఇవే
•దివ్యాంగ అభ్యర్థులు సదన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
•టీచర్ మరియు ఆయా ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరిగా ఉండాలి.
•ఆయా ఉద్యోగాలకు మాత్రం ఇంటర్మీడియట్ లేని పక్షంలో పదోవ తరగతి ఉత్తినేత ఉన్న అభ్యర్థులు ఎంపిక చేస్తారు.
•అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
•అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఆన్లైన్ వెబ్సైట్ https://mis.tgwdcw.in/ ద్వారా అప్లై చేసుకోవాలి.


🛑Notification Pdf Click Here
🛑Vacancy & Roster Pdf Click Here
🛑OFFICIAL WEBSITE CLICK HERE
🛑 APPLY ONLINE LINK CLICK HERE

