ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలి : Free Sewing Machine Application Form

ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలి : Free Sewing Machine Application Form

TGCMFC Sewing Machine Application Form : ఇందిరమ్మ మహిళా శక్తి పథకం తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGCMFC) ద్వారా ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలి.

జిల్లాలోని మైనారిటీ మహిళలు ముస్లిం, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీకి చెందిన వారు ఈనెల 2026 జులై 30వ తేదీ వరకు ఆన్లైన్ https://tgobmms.cgg.gov.in/ అప్లై చేసుకోవాలి. నిరుద్యోగ, విడాకులు తీసుకున్న, అనాథ, నిరుపేద, వితంతు, ఒంటరి మహిళలలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు తెల్లరేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణపత్రం, వయసు 18 నుంచి 55 సం||రాల మధ్య ఉన్నట్లు తెలిపే ధ్రువీకరణపత్రం, ఓటరు ఐడీ, ఆధార్ కార్డు, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ప్రభుత్వ గుర్తింపు పాండిన ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ద్వారా పొందిన ఉండాలని తెలిపారు. ఒక కుటుంబానికి ఒక కుట్టు మిషన్ మాత్రమే ఇస్తామని తెలిపారు. దరఖాస్తుదారులు కనీసం ఐదో తరగతి పాస్ అయి ఉండాలి.

ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తులు కావలసిన డాక్యుమెంట్ వివరాలు

ఓటరు ఐడీ
•ఆధార్ కార్డు
•తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ప్రభుత్వ గుర్తింపు పాండిన ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ సర్టిఫికెట్
•అనాథ అయితే అనాధ సర్టిఫికెట్
•నిరుపేద అయితే ఇన్కమ్ సర్టిఫికెట్
•వితంతు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం

ఇందిరమ్మ మహిళా శక్తి పథకానికి మైనార్టీ మహిళలు (ముస్లిం, బౌద్ధులు, సిక్కులు, జైన్స్, పార్సిస్ మతాల వారు) ఈ నెల 2026, జులై 30వ తేదీలోగా https://tgobmms.cgg.gov.in/ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Indiramma Mahila Shakti Pathakam Telangana Christian Minorities Finance Corporation (TGCMFC) (Sewing Machine Application Form) Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *